BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/maharashtrafd553d11-f01a-43d4-b986-a917a319615c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/maharashtrafd553d11-f01a-43d4-b986-a917a319615c-415x250-IndiaHerald.jpgమహారాష్ట్రలో నాలుగు అంతస్తుల భవనం కుప్ప కూలింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. క్యాంప్‌ నెంబర్‌ 1లో ఉన్న నాలుగు అంతస్తుల నివాస భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో... ఐదుగురు, శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరో 11 మందిని విపత్తు నిర్వహణ బృందాలు రక్షించినట్లు సమాచారం.maharashtra;thaneమహారాష్ట్రలో కుప్ప కూలిన నాలుగు అంతస్తుల భవనం..!!మహారాష్ట్రలో కుప్ప కూలిన నాలుగు అంతస్తుల భవనం..!!maharashtra;thaneSun, 16 May 2021 16:16:06 GMTమహారాష్ట్రలో నాలుగు అంతస్తుల భవనం కుప్ప కూలింది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. క్యాంప్‌ నెంబర్‌ 1లో ఉన్న నాలుగు అంతస్తుల నివాస భవనం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో... ఐదుగురు, శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరో 11 మందిని విపత్తు నిర్వహణ బృందాలు రక్షించినట్లు సమాచారం. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>