MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood63e94326-f96f-4c0c-93bb-75ecfdef5194-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood63e94326-f96f-4c0c-93bb-75ecfdef5194-415x250-IndiaHerald.jpgరంగం ఏదైనా టాప్ ప్లేస్ అనేది ఎంతో ముఖ్యం.. దాన్ని బట్టే పోటీ అనేది జరుగుతూ ఉంటుంది.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ లో టాప్ ప్లేస్ కోసం హీరోలు తెగ పోటీ పడుతూ ఉంటారు.. వారం వారం రిలీజ్ అయ్యే సినిమాలను బట్టి, అవి అయ్యే హిట్ లను బట్టి నెంబర్ వన్ స్థానం మారుతూ ఉంటుంది.. అయితే కొన్ని సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ స్థానం అంటే చిరంజీవే ఉన్నారు.. ఏళ్లుగా టాలీవుడ్ ని ఆ స్థానంలో పరిపాలించారు చిరు.. కానీ అయన రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ స్థానం కాస్త ఖాళీ అయ్యింది.. tollywood;pawan;chiranjeevi;mahesh;ntr;prabhas;ravi;nani;ram charan teja;kalyan;ram pothineni;ravi teja;vijay;vijay deverakonda;tollywood;cinema;rajani kanth;industry;survey;hero;joseph vijay;nandamuri taraka rama rao;arjun 1;devarakondaతెలుగు స్టార్ హీరోలలో నంబర్ 1 హీరో ఎవరు..?తెలుగు స్టార్ హీరోలలో నంబర్ 1 హీరో ఎవరు..?tollywood;pawan;chiranjeevi;mahesh;ntr;prabhas;ravi;nani;ram charan teja;kalyan;ram pothineni;ravi teja;vijay;vijay deverakonda;tollywood;cinema;rajani kanth;industry;survey;hero;joseph vijay;nandamuri taraka rama rao;arjun 1;devarakondaSun, 16 May 2021 15:00:00 GMTరంగం ఏదైనా టాప్ ప్లేస్ అనేది ఎంతో ముఖ్యం.. దాన్ని బట్టే పోటీ అనేది జరుగుతూ ఉంటుంది.. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ లో టాప్ ప్లేస్ కోసం హీరోలు తెగ పోటీ పడుతూ ఉంటారు.. వారం వారం రిలీజ్ అయ్యే సినిమాలను బట్టి, అవి అయ్యే హిట్ లను బట్టి నెంబర్ వన్ స్థానం మారుతూ ఉంటుంది.. అయితే కొన్ని సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ స్థానం అంటే చిరంజీవే ఉన్నారు.. ఏళ్లుగా టాలీవుడ్ ని ఆ స్థానంలో పరిపాలించారు చిరు.. కానీ అయన రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ స్థానం కాస్త ఖాళీ అయ్యింది..

కొన్నాళ్ళు అయన తమ్ముడు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారు అనుకున్నా అనూహ్యంగా అయన కూడా రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ స్థానం మళ్ళీ ఖాళి అయ్యింది.. దాంతో ఇప్పుడు ఆ ప్లేస్ ను భర్తీ చేసే హీరో ఎవరా అని టాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూడగా ఓ సంస్థ చేసిన సర్వే లో దానికి సమాధానం దొరికింది.. సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అని ఆ సర్వే వెల్లడించిన ఫలితాల్లో తెలిపింది.. కాగా మరికొంత మంది హీరోల స్థానాలు కూడా ఈ సర్వే ల ద్వారా నిర్ణయించారు.. ఇందులో విజయ్ దేవరకొండ ఎనిమిదో స్థానంలో ఉండడం విశేషం..

రెండో స్థానంలో అల్లుఅర్జున్ ఉండగా మూడో స్థానంలో ప్రభాస్, నాలుగో స్థానంలో ఎన్టీఆర్, ఐదో స్థానంలో పవన్ కళ్యాణ్ , ఆరోస్థానంలో రామ్ చరణ్, ఎదో స్థానంలో నాని, ఎనిమిదో స్థానంలో విజయ్ దేవరకొండ, తొమ్మిదో స్థానంలో రవితేజ, పదో స్థానంలో చిరంజీవి ఉన్నారు. అయితే టాప్ టెన్ లో ఇతర సీనియర్ హీరోలకు చోటు దక్కకపోవడం గమనార్హం.. టాప్ టెన్ లో ఉన్న హీరోలు ప్రస్తుతం మంచి మంచి ఇంట్రెస్టింగ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నారు..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాగల 24 గంటల్లో..మరింత డేంజర్..!!

గుడ్ న్యూస్.. ఇక ఆధార్ లేకున్నా పర్లేదు?

గడిచిన 3 ఏళ్లలో రూ.5 కోట్లను పోగొట్టుకున్న సాయిపల్లవి !

నేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!

ఎత్తుగ‌డ‌ల్లో ఏపీ స‌ర్కారు విఫ‌లం.. రీజ‌నేంటి.. ?

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే రామ నామం..!!

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>