BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush0754778c-45b0-442f-ae07-28b5b3d1fdbc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/adipurush0754778c-45b0-442f-ae07-28b5b3d1fdbc-415x250-IndiaHerald.jpgప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత తన రేంజ్ ని అమాంతం పెంచుకున్న ప్రభాస్ ఓం రౌత్‌ వంటి క్రేజీ డైరెక్టర్ తో నటిస్తున్న సినిమా కాబట్టి అంచనాలు మరింత పెరిగాయి. అలాగే అంచనాలకుadipursh, siddharth shukla;prabhas;sunny singh;seetha;cinema;bigboss;bahubali;hindi;director;winner;winner1ప్రభాస్ ఆదిపురుష్ లో కీలక పాత్రలో బిగ్ బాస్ విన్నర్ప్రభాస్ ఆదిపురుష్ లో కీలక పాత్రలో బిగ్ బాస్ విన్నర్adipursh, siddharth shukla;prabhas;sunny singh;seetha;cinema;bigboss;bahubali;hindi;director;winner;winner1Sun, 16 May 2021 09:09:15 GMTప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత తన రేంజ్ ని అమాంతం పెంచుకున్న ప్రభాస్ ఓం రౌత్‌ వంటి క్రేజీ డైరెక్టర్ తో నటిస్తున్న సినిమా కాబట్టి అంచనాలు మరింత పెరిగాయి. అలాగే అంచనాలకు తగ్గట్టుగా ఆదిపురుష్ కోసం నటీనటుల ఎంపిక చేస్తున్నారు సినిమా దర్శకనిర్మాతలు. ఇప్పటికే సీత పాత్ర కోసం కృతిసనన్ ని ఎంపిక చేయగా, రావణుడి పాత్ర కోసం సైఫ్ ని ఖరారు చేసారు. అలాగే లక్ష్మణుడి కోసం సన్నీ సింగ్ ని తీసుకోగా మరొక కీలమైన పాత్ర కోసం హిందీ చివరి సీజన్ విన్నర్ సిద్దార్థ్‌ శుక్లా ని సంప్రదించారట.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

"స్పుత్నిక్‌ లైట్‌" కు ఆ దేశం గ్రీన్ సిగ్నల్..!!

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>