EditorialThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/etela-rajendere7335ac6-5368-4126-a88f-31afedca64f2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/etela-rajendere7335ac6-5368-4126-a88f-31afedca64f2-415x250-IndiaHerald.jpgతెల‌గాణ ఉద్య‌మం అనేది గ‌తం. ఉద్య‌మ స‌మ‌యంలో టీఆర్ ఎస్ పార్టీ ఉద్య‌మ పార్టీ. కానీ ఒక్క‌సారి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అది రాజ‌కీయ పార్టీగా మారిపోయింది. రాజ‌కీయ పార్టీ అన్న త‌రువాత వ్యూహాలు ఉంటాయి. ప్ర‌తిప‌క్షాల‌ను ఎదుర్కోవాలంటే కొన్నికొన్ని సిద్ధాంతాల‌ను ప‌క్క‌న‌పెట్టాల్సి ఉంటుంది. ఇదే విధానాన్ని సీఎం కేసీఆర్ ఫాలో అవుతున్నారు. అచ్చం తెలంగాణ ఉద్య‌మంలో ప‌నిచేసిన వారితోనే పార్టీని న‌డ‌పాలంటే సాధ్యం కాని ప‌ని. ఈ విష‌యం ప్ర‌జ‌ల‌కుసైతం అర్థమ‌వుతుంది. etela rajender;view;kcr;bhumika chawla;telangana rashtra samithi trs;telangana;రాజీనామా;car;mla;minister;party;huzurabadఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?etela rajender;view;kcr;bhumika chawla;telangana rashtra samithi trs;telangana;రాజీనామా;car;mla;minister;party;huzurabadSun, 16 May 2021 08:24:15 GMTమాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధంచేసుకునే ప‌నిలో ప‌డ్డారు. క‌రోనా ఉధృతి త‌గ్గిన త‌రువాత ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసే ఆలోచ‌న‌లో ఈట‌ల ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. దీంతో హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఈట‌ల‌కు షాక్ ఇచ్చేందుకు తెరాస ఇప్ప‌టికే వ్యూహాల‌ను అమ‌లుచేస్తుంది. అయితే ఈట‌ల మాత్రం సానుభూతి, తెలంగాణ ఉద్య‌మాన్నే న‌మ్ముకున్న‌ట్లు క‌నిపిస్తుంది. తాను తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించాన‌ని, ఉద్య‌మ స‌మ‌యంలోలేనివారు ఇప్పుడు తెలంగాణ ప్ర‌జ‌ల‌పై పెత్త‌నం చేలాయిస్తున్నారంటూ ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్నాడు ఈట‌ల‌. ఇదే స్ట్రాట‌జీతో ఉప ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

తెల‌గాణ ఉద్య‌మం అనేది గ‌తం. ఉద్య‌మ స‌మ‌యంలో టీఆర్ ఎస్ పార్టీ ఉద్య‌మ పార్టీ. కానీ ఒక్క‌సారి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అది రాజ‌కీయ పార్టీగా మారిపోయింది. రాజ‌కీయ పార్టీ అన్న త‌రువాత వ్యూహాలు ఉంటాయి. ప్ర‌తిప‌క్షాల‌ను ఎదుర్కోవాలంటే కొన్నికొన్ని సిద్ధాంతాల‌ను ప‌క్క‌న‌పెట్టాల్సి ఉంటుంది. ఇదే విధానాన్ని సీఎం కేసీఆర్ ఫాలో అవుతున్నారు. అచ్చం తెలంగాణ ఉద్య‌మంలో ప‌నిచేసిన వారితోనే పార్టీని న‌డ‌పాలంటే సాధ్యం కాని ప‌ని. ఈ విష‌యం ప్ర‌జ‌ల‌కుసైతం అర్థమ‌వుతుంది. అందుకే తెరాస‌కు రెండ‌వ‌సారి ప‌ట్టంక‌ట్టారు. దీనికితోడు తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధిపై ఫోక‌స్ పెట్టాడు. కేసీఆర్‌పై ఉన్న అప‌వాద ఏమిటంటే ఉద్య‌మ కారుల‌ను ప‌ట్టించుకోవ‌టం లేద‌ని, నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డం లేద‌ని. ఈ రెండు మిన‌హా పెద్ద‌గా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేఖ‌త కేసీఆర్‌పై లేదు.

తెలంగాణ ప్ర‌జ‌లు అధిక‌శాతం మంది ఉద్య‌మ‌కాలం నాటి గుర్తుల కంటే.. ప్రస్తుతం తెరాస హ‌యాంలో అభివృద్ధి ఏమేర‌కు జ‌రుగుతుంది, మ‌న ఇబ్బందులు ఏమేర‌కు తొలిగాయి అన్న విష‌యాల‌నే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. కానీ ఈట‌ల రాజేంద‌ర్ మాత్రం ఉద్య‌మ‌కాలంలో తాను ప‌డిన ఇబ్బందులు, తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన‌నివారు ఇప్పుడు కేబినెట్‌లో ఉన్నారంటూ, తెలంగాణ ప్ర‌జ‌ల‌పై పెత్త‌నం చేస్తున్నారంటూ ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్నాడు. ఇవే అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఈట‌ల స్ట్రాట‌జీ ఏమేర‌కు వ‌ర్కౌంట్ అవుతుంది అన్న అంశం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతానికి ఈట‌లకు సానుభూతి అనే అస్త్రం ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును కూడ‌గ‌డుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బైడెన్‌ కు సీనియర్‌ సలహాదారుగా భారతీయ మహిళ

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>