PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pareshan-avakandi-andamta-votti-muchate-clareti-echina-ydyashaka-9403d59d-2fe9-4e6e-aa4f-f04cdd80f648-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pareshan-avakandi-andamta-votti-muchate-clareti-echina-ydyashaka-9403d59d-2fe9-4e6e-aa4f-f04cdd80f648-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కనీసం జాలి దయా కూడా లేకుండా ప్రజల వద్ద నుంచి అనేక విధాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక తాజాగా ఈ అంశానికి సంబంధించి అధికారులు కూడా సీరియస్ గానే ముందుకు వెళ్తున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజలకు అవగాహన లేక మోసపోతున్నారు అని ఆయన ఆరోపించారు. మొదటగా ఆరోగ్యశ్రీకి ప్రాధానhospital,ap;andhra pradesh;district;collector;arrest;reddy;criminalప్రైవేట్ ఆస్పత్రులకు కలెక్టర్ స్ట్రాంగ్ వార్నింగ్ప్రైవేట్ ఆస్పత్రులకు కలెక్టర్ స్ట్రాంగ్ వార్నింగ్hospital,ap;andhra pradesh;district;collector;arrest;reddy;criminalSun, 16 May 2021 17:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ఆస్పత్రుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నా సరే ఇప్పుడు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కనీసం జాలి దయా కూడా లేకుండా ప్రజల వద్ద నుంచి అనేక విధాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇక తాజాగా ఈ అంశానికి సంబంధించి అధికారులు కూడా సీరియస్ గానే ముందుకు వెళ్తున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజలకు అవగాహన లేక మోసపోతున్నారు అని ఆయన ఆరోపించారు.

మొదటగా ఆరోగ్యశ్రీకి   ప్రాధాన్యం ఇవ్వాలి అని కోరారు.  కనీసం 50 శాతం రాయితీ ఇవ్వాలి అని స్పష్టం చేసారు. తెల్లకాగితంపై బిల్లు ఇవ్వకూడదు అని స్పష్టం చేసారు. ప్రైవేట్ ఆసుపత్రులు 104 ద్వారానే అడ్మిషన్ తీసుకోవాలి అని సూచనలు చేసారు. ఆరోగ్య శ్రీని తప్పుగా ఉపయోగిస్తే ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు. ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమాలకు పాల్పడితే వాటి రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం అని ఆయన హెచ్చరించారు. అంబులెన్సులు ప్రభుత్వం చెప్పిన ధరలు మాత్రమే వసూలు చేయాలి అని ఈ సందర్భంగా కోరారు.

కరోనా రోగులకి అనుమతి లేకుండా వైద్యం చేస్తే, వెంటనే 104 కి కంప్లైంట్ ఇవ్వండి అని సూచించారు. చర్యలు తీసుకుంటాం అని ఆయన హెచ్చరించారు. రెండో డోస్ వ్యాక్సిన్ 12 నుంచి 16 వారాలు తర్వాత  ఇస్తున్నాం. రెండు డోస్ ల మధ్య వ్యవధి పెంచాం అని అన్నారు. విజిలెన్స్ అధికారి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రెండు ఆసుపత్రుల పై క్రిమినల్ కేసుకు పెట్టాం అని అన్నారు. రెమిడిసినర్ దొంగగా అమ్ముతున్న ముగ్గురుని అరెస్ట్ చేశాం అని వెల్లడించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లలో ప్రజలు మోస పోకుండా 104 ద్వారా జాయిన్ అవ్వండి అని ఆయన కోరారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త్రివిక్రమ్ కి తప్పలేదు.. ఫ్రెండ్ కోసం మళ్ళీ ..!!

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>