MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnae139a2dc-c9ab-41c4-b2c1-5b44b4d4aa63-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnae139a2dc-c9ab-41c4-b2c1-5b44b4d4aa63-415x250-IndiaHerald.jpgమాస్ పాత్రలలో తనదైన నటనతోనూ, డైలాగ్స్ తోనూ, సిల్వర్ స్క్రీన్ పై వీర విహారం చేసే హీరోలలో నట సింహా నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో ఉంటాడు. ఈయనకు సరైన మాస్ పాత్ర పడితే ఏ రేంజ్ లో ఉంటుందో, బాక్స్ ఆఫీస్ వద్ద దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. రౌడీ ఇన్స్పెక్టర్, సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్, వంటి సినిమాలలో బాలయ్య మాస్ పర్ఫామెన్స్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.tollywood trending news;cbn;balakrishna;jagapathibabu;boyapati srinu;jagapati babu;srikanth;cinema;nandamuri balakrishna;box office;hero;letter;nandamuri taraka rama rao;silver screen;legend;simha;mass;rowdy inspectorబాలయ్యతో ఢీ కొడితే.. హీరోల దశ మారుతుందా ?బాలయ్యతో ఢీ కొడితే.. హీరోల దశ మారుతుందా ?tollywood trending news;cbn;balakrishna;jagapathibabu;boyapati srinu;jagapati babu;srikanth;cinema;nandamuri balakrishna;box office;hero;letter;nandamuri taraka rama rao;silver screen;legend;simha;mass;rowdy inspectorSun, 16 May 2021 17:41:23 GMT మాస్ పాత్రలలో తనదైన నటనతోనూ, డైలాగ్స్ తోనూ, సిల్వర్ స్క్రీన్ పై వీర విహారం చేసే హీరోలలో నట సింహా నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో ఉంటాడు. ఈయనకు సరైన మాస్ పాత్ర పడితే ఏ రేంజ్ లో ఉంటుందో, బాక్స్ ఆఫీస్ వద్ద దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. రౌడీ ఇన్స్పెక్టర్, సమర సింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్, వంటి సినిమాలలో బాలయ్య మాస్ పర్ఫామెన్స్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఈ సినిమాలలో బాలయ్య పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఆయనను ఢీ కొట్టే విలన్ పాత్రలు కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి. అందుకే బాలయ్య పల్స్ తెలిసిన దర్శకులు బాలయ్యతో సమానంగా విలన్ పాత్రలను రూపొందిస్తూ ఉంటారు. ముఖ్యంగా బాలయ్యలోని మాస్ యాంగిల్  ను వాడుకోవడంలో బోయపాటి శ్రీను సిద్దహస్తుడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ వంటి చిత్రాలు బాలయ్య అభిమానుల్లో చెరిగిపోని ముద్ర వేశాయి. ముఖ్యంగా లెజెండ్ సినిమాలో బాలయ్యను ఢీ కొట్టేందుకు కంప్లీట్ ఫ్యామిలీ హీరో అయిన జగపతి బాబును విలన్ గా పరిచయం చేసి మొదట అందరినీ షాక్ కు గురి చేశాడు బోయపాటి. అయితే సినిమా విడుదల అనంతరం బాలయ్య, జగపతి బాబు ల నట విశ్వరూపం చూసేందుకు ప్రేక్షకులు " లెజెండ్ " సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ తర్వాత జగపతి బాబు దశ మారిపోయింది.

లెజెండ్ కు ముందు హిట్స్ లేక పూర్తిగా ఫెడ్ అవుట్ అయ్యే పరిస్థితిలో ఉన్న జగ్గుభాయ్ " లెజెండ్ " హిట్ తర్వాత అన్నీ ఇండస్ట్రీల నుండి వరుసగా విలన్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్,  అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక బాలయ్యతో ఢీ కొట్టేందుకు మరో సీనియర్ హీరో శ్రీకాంత్ సిద్దమయ్యాడు. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వస్తున్నహ్యాట్రిక్ మూవీ " అఖండ " లో విలన్ గా శ్రీకాంత్ నటిస్తున్నాడు. మరి శ్రీకాంత్ కూడా జగపతి బాబు మాదిరి కంప్లీట్ విలన్ గా ఆకట్టుకుంటాడా లేదా అనేది చూడాలి. ఒకవేళ బాలయ్య హీరో ఇజానికి శ్రీకాంత్ కూడా అంతే స్థాయిలో విలనిజం పండిస్తే శ్రీకాంత్ దశ తిరగడం ఖాయం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త్రివిక్రమ్ కి తప్పలేదు.. ఫ్రెండ్ కోసం మళ్ళీ ..!!

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>