MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/danya-mahesh-babu-coments2c11f926-5ea9-4205-9daa-0b512cdba783-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/danya-mahesh-babu-coments2c11f926-5ea9-4205-9daa-0b512cdba783-415x250-IndiaHerald.jpgధన్య బాలకృష్ణ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు అనే చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబును ప్రేమించిన అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. ధన్య బెంగళూరుకి చెందిన హీరోయిన్. 'లవ్‌ ఫెయిల్యూర్‌', ఏటో వెళ్లిపోయింది మనసు వంటి పలు చిత్రాలలో నటించింది. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లోనే నటించింది. అలాగే తెలుగు, తమిళ చిత్రాలలో నటించారు. ఆమె మురుగ దాస్ దర్శకత్వం వహించిన 7అమ్ అరివు(తెలుగులో 7త్ సెన్స్) ద్వారా నటిగా పరిచయమైంది. రాజుగారి గది సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం Danya, mahesh babu, coments;cbn;mahesh;balakrishna;mahesh babu;prince;telugu;tamil;bengaluru 1;king;rajarani;raju gari gadhi;girl;heroine;coffee;dhanya balakrishnaప్రిన్స్ అలాంటివాడా..?ప్రిన్స్ అలాంటివాడా..?Danya, mahesh babu, coments;cbn;mahesh;balakrishna;mahesh babu;prince;telugu;tamil;bengaluru 1;king;rajarani;raju gari gadhi;girl;heroine;coffee;dhanya balakrishnaSun, 16 May 2021 13:30:00 GMTధన్య బాలకృష్ణ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు అనే చెప్పాలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబును ప్రేమించిన అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. ధన్య బెంగళూరుకి చెందిన హీరోయిన్. 'లవ్‌ ఫెయిల్యూర్‌', ఏటో వెళ్లిపోయింది మనసు వంటి పలు చిత్రాలలో నటించింది. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లోనే నటించింది. అలాగే తెలుగు, తమిళ చిత్రాలలో నటించారు. ఆమె మురుగ దాస్ దర్శకత్వం వహించిన 7అమ్ అరివు(తెలుగులో 7త్ సెన్స్) ద్వారా నటిగా పరిచయమైంది. రాజుగారి గది సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న ధన్య బాలకృష్ణ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది.



అలాగే ఆమె అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో జవాబు ఇచ్చింది. 'సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు'లో మహేశ్ బాబుతో కలిసి పనిచేసారు కదా..ఆయనతో కలిసి నటిచడం ఎలా ఉంది అని ఓ అభిమాని ప్రశ్నించగా.. 'ధన్య ఇలా సమాధానం చెప్పుకొచ్చింది. మహేష్ బాబుతో నటించడం అనేది 'సూపర్బ్‌! ఆయన ఎంతో మంచి మనసున్న మనిషి. అలాగే  ఆయనలో నచ్చే విషయం ఏంటంటే ఆయన ఎంతో ఓర్పు, సహనంతో ఉంటారు. 



ఆయనతో కలిసి పనిచేయడం నాకు బాగా నచ్చింది.'' అని జవాబిచ్చింది.అలాగే మరొక అభిమాని అడిగిన ప్రశ్నకు కూడా జవాబు ఇచ్చింది.ధన్య నటించిన ''రాజారాణి' సినిమాలో తనని మద్యం సేవించినట్లు చూపించారు. అయితే ఈ సినిమాలో తాను మద్యం తగలేదట. తాను తాగింది కేవలం మంచినీళ్లు మాత్రమే అనే చెప్పుకొచ్చింది. అలాగే నేను ఎక్కువగా పార్టీలు చేసుకోను. కానీ ప్రతి వీక్ ఎండ్ మాత్రం నా స్నేహితుల్ని కలిసి వాళ్లతో భోజనానికి వెళ్తాను. ఎంజాయ్ చేస్తాను. లాంగ్‌ డ్రైవ్స్‌ లేదా కాఫీ తాగడానికి వెళ్తాను.'' అని చెప్పుకొచ్చింది ధన్య బాలకృష్ణ. 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా కాంగ్రెస్ కి గుడ్ టైం...? ఏం చేస్తారు...?

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>