MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naveen69cc0ac8-2146-4c92-9cce-9033f8affbcd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naveen69cc0ac8-2146-4c92-9cce-9033f8affbcd-415x250-IndiaHerald.jpgలైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ తెరంగ్రేటం చేసిన నవీన్ పోలిశెట్టికి ఛానాళ్ల పాటు పెద్దగా కాలం కలిసి రాలేదు. తెలుగులో చేసిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ లో చేసిన చిచ్చోరే కూడా ఆయనకు అక్కడ పేరు తెచ్చిపెట్టింది. ఇక ఈ ఏడాది చేసిన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ కావడంతో నవీన్ పోలిశెట్టి రేంజ్ అమాంతం పెరిగి పోయింది. కేవలం నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 35 నుంచి 40 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇప్పుడు నవీన్ పోలిశెట్టితో సtollywood gossips;women;mahesh;anoushka;anushka;nagarjuna akkineni;atreya;naveen polishetty;srinivas;bollywood;tollywood;cinema;telugu;woman;heroine;research and analysis wing;uv creations;agent sai srinivasa athreya;beautifulపోలిశెట్టి రేంజ్ మామూలుగా లేదుగా!పోలిశెట్టి రేంజ్ మామూలుగా లేదుగా!tollywood gossips;women;mahesh;anoushka;anushka;nagarjuna akkineni;atreya;naveen polishetty;srinivas;bollywood;tollywood;cinema;telugu;woman;heroine;research and analysis wing;uv creations;agent sai srinivasa athreya;beautifulSun, 16 May 2021 14:00:00 GMTలైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ తెరంగ్రేటం చేసిన నవీన్ పోలిశెట్టికి ఛానాళ్ల పాటు పెద్దగా కాలం కలిసి రాలేదు. తెలుగులో చేసిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ లో చేసిన చిచ్చోరే కూడా ఆయనకు అక్కడ పేరు తెచ్చిపెట్టింది. ఇక ఈ ఏడాది చేసిన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ కావడంతో నవీన్ పోలిశెట్టి రేంజ్ అమాంతం పెరిగి పోయింది. కేవలం నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 35 నుంచి 40 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇప్పుడు నవీన్ పోలిశెట్టితో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు.. 


ఇప్పటికే నవీన్ పోలిశెట్టి యూవీ క్రియేషన్స్ సంస్థతో ఒక సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఒక నలభై ఏళ్ల మహిళ 20 ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడితే ఎలా ఉంటుంది అనే కోణంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు గా ప్రచారం జరుగుతోంది.. రా రా కృష్ణయ్య అనే సినిమా చేసి పేరు తెచ్చుకున్న మహేష్ అనే కుర్ర దర్శకుడు ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.


అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో అనుష్కకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో నవీన్ పోలిశెట్టికి కూడా అంతే ఆఫర్ చేశారని తెలుస్తోంది. అనుష్కకు 5 కోట్లు అలాగే నవీన్ పోలిశెట్టి కూడా 5 కోట్లు రెమ్యూనరేషన్ ఈ సినిమా నిర్మాణ సంస్థ ఆఫర్ చేసిందని సమాచారం. నిశ్శబ్దం అనే సినిమా చేసిన అనుష్క ఆ తర్వాత ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. అయితే అప్పట్లో తాను కొన్ని సినిమాలకు సైన్ చేశానని మాత్రం ఆమె హింట్ ఇచ్చింది. ఇక ఆమె నాగార్జున సరసన కూడా ఒక సినిమాలో నటించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మన టాలీవుడ్ తారల పారితోషికాలు ఎంతో తెలుసా..?

నేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!

ఎత్తుగ‌డ‌ల్లో ఏపీ స‌ర్కారు విఫ‌లం.. రీజ‌నేంటి.. ?

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే రామ నామం..!!

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>