BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/for-the-first-time-in-the-country-for-hijras43cef537-c03f-45ec-bb7d-e7df706a89a9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/for-the-first-time-in-the-country-for-hijras43cef537-c03f-45ec-bb7d-e7df706a89a9-415x250-IndiaHerald.jpgదేశంలోనే తొలిసారిగా హిజ్రాల కోసం అసోం ప్రభుత్వం ప్రత్యేకంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. శుక్రవారం మొదటిరోజు 30 మందికి టీకా వేశారు. దేశంలోనే హిజ్రాల కోసం ఇలా టీకాల డ్రైవ్ చేపట్టడం ఇదే మొదటిసారి. గువాహటిలోని హిజ్రాల సంరక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హిజ్రాల ప్రధాన వృత్తి భిక్షాటన అని, రోజూ జనాల చుట్టూ తిరుగుతారు కనుక వారికి కరోనా నుంచి అధిక రక్షణ అవసరమని అఖిల అసోం ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు, అసోం ప్రభుత్వ ట్రాన్స్ జెండర్ బోర్డు వైస్-చైర్ పhijras;swati;swathi;tara;tiru;bhuma akhila priya;central governmentహిజ్రాల కోసం దేశంలోనే తొలిసారిగా..!!హిజ్రాల కోసం దేశంలోనే తొలిసారిగా..!!hijras;swati;swathi;tara;tiru;bhuma akhila priya;central governmentSun, 16 May 2021 11:57:00 GMTదేశంలోనే తొలిసారిగా హిజ్రాల కోసం అసోం ప్రభుత్వం ప్రత్యేకంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. శుక్రవారం మొదటిరోజు 30 మందికి టీకా వేశారు. దేశంలోనే హిజ్రాల కోసం ఇలా టీకాల డ్రైవ్ చేపట్టడం ఇదే మొదటిసారి. గువాహటిలోని హిజ్రాల సంరక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హిజ్రాల ప్రధాన వృత్తి భిక్షాటన అని, రోజూ జనాల చుట్టూ తిరుగుతారు కనుక వారికి కరోనా నుంచి అధిక రక్షణ అవసరమని అఖిల అసోం ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ వ్యవస్థాపకురాలు, అసోం ప్రభుత్వ ట్రాన్స్ జెండర్ బోర్డు వైస్-చైర్ పర్సన్ స్వాతి బిధాన్ బారువా తెలిపారు.  ప్రస్తుతం కేవలం గువాహాటీకే ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం పరిమితమైందని, తొందర్లోనే రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్లందరికీ వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, అసోంలో 20 వేల మంది దాకా హిజ్రాలున్నట్టు అంచనా.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?

ఆక్సిజన్‌ మీద కూడా GST..!!

య‌థేచ్చ‌గా సంచ‌రిస్తున్న కొవిడ్ బాధితులు!

ఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>