MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhesyam419c3893-3f48-4661-9ab3-62223a67f209-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhesyam419c3893-3f48-4661-9ab3-62223a67f209-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసిన ఘనత కచ్చితంగా దర్శక ధీరుడు రాజమౌళిదే. బాహు బలి మూవీతో ప్రభాస్ హాలీవుడ్ రేంజి కి ఎదిగాడు అని చెప్పడంతో తప్పు లేదు. ఇదిలా ఉంటే ఆ తరువాత నుంచి ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ నే వరసబెట్టి చేస్తున్నాడు. రాజమౌళి కూడా అదే రూట్ లో ముందుకు సాగుతున్నారు. radhesyam;prabhas;rajamouli;dussehra;india;tollywood;rrr movie;cinema;hollywood;october;vijayadashami;lie;uv creationsరాధేశ్యామ్ కి అడ్డుపడుతున్న రాజమౌళి... ?రాధేశ్యామ్ కి అడ్డుపడుతున్న రాజమౌళి... ?radhesyam;prabhas;rajamouli;dussehra;india;tollywood;rrr movie;cinema;hollywood;october;vijayadashami;lie;uv creationsSun, 16 May 2021 11:00:00 GMTటాలీవుడ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేసిన ఘనత కచ్చితంగా దర్శక ధీరుడు రాజమౌళిదే. బాహు బలి మూవీతో ప్రభాస్ హాలీవుడ్ రేంజి కి ఎదిగాడు అని చెప్పడంతో తప్పు లేదు. ఇదిలా ఉంటే ఆ తరువాత నుంచి ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ నే వరసబెట్టి చేస్తున్నాడు. రాజమౌళి కూడా అదే రూట్ లో ముందుకు సాగుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్ రాధేశ్యామ్ గత రెండేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాని ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే బడ్జెట్ చాలా పెరిగింది అంటున్నారు. ఈ మూవీ నిజానికి గత ఏడాది రిలీజ్ కావాలి. కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆగింది. సినిమా కూడా వాయిదా పడింది. ఇక ఈ ఏడాది జూలై లో మూవీ రిలీజ్ అనుకుంటే  సెకండ్ వేవ్ భీకరంగా ఉంది. దాంతో ఇపుడు రాధేశ్యామ్ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ కోసం వెతుకుతున్నారు. ఎలాగైనా ఈ మూవీని ఇదే ఏడాదికే  రిలీజ్ చేసేందుకు చూస్తున్నారు. అంటే దసరాకు అన్న మాట.

నిజానికి దసరా డేట్ ని  ఆర్ ఆర్ ఆర్ ఎపుడో ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ 13న రిలీజ్ అంటూ ఆ మధ్యన  ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఇంకా కొంత బ్యాలన్స్ ఉండడంతో రిలీజ్ ఆ డేట్ కి ఉండకపోవచ్చు అంటున్నారు. పైగా 2022 సమ్మర్ కి ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడిందని కూడా టాక్ నడుస్తోంది. దాంతో రాధేశ్యామ్ ని ఆ డేట్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నారుట.

అయితే ఆర్.ఆర్.ఆర్ ఇంకా అఫీషియల్ గా వాయిదాను అనౌన్స్ చేయకపోవడంతో రాధేశ్యామ్ టీమ్  రాజమౌళి డెసిషన్ కొరకు  వెయిట్ చేస్తోందిట. ఈ లోగా కరోనా పరిస్థితులు చక్కబడి షూటింగ్ పూర్తి అయితే ఆర్.ఆర్.ఆర్ కూడా అదే డేట్ కి ఉన్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు. మొత్తానికి ప్రభాస్ మూవీ కి రాజమౌళే అడ్డు అన్న మాట అయితే వినిపిస్తోంది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?

ఆక్సిజన్‌ మీద కూడా GST..!!

య‌థేచ్చ‌గా సంచ‌రిస్తున్న కొవిడ్ బాధితులు!

ఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>