BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cyclone-effect-1a032a59-eb5f-4761-97b9-69f8ce1ccc8c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cyclone-effect-1a032a59-eb5f-4761-97b9-69f8ce1ccc8c-415x250-IndiaHerald.jpgఅరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా రూపాంతరం చెందే అవకాశాలున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డి తీరం వైపు దూసుకొస్తున్న తౌక్టే తుఫాన్ ఈ నెల 18న ఉద‌యం గుజ‌రాత్ తీరాన్ని తాక‌నుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ఇది పెను తుపానుగా తీరం దాటనుండడంతో అనేక జిల్లాలకు ఉప్పెన తాకిడి తప్పదని హెచ్చరించింది. తుఫాన్ తీరాన్ని తాకేట‌ప్పుడు గంట‌కు 150 నుంచి 160 కిలోమీట‌ర్ల వేగంతో బ‌ల‌Cyclone;arabian sea;sea;central government;raagala 24 gantallo;ragala 24 gantalloరాగల 24 గంటల్లో..మరింత డేంజర్..!!రాగల 24 గంటల్లో..మరింత డేంజర్..!!Cyclone;arabian sea;sea;central government;raagala 24 gantallo;ragala 24 gantalloSun, 16 May 2021 15:08:00 GMTఅరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుపాను అతి తీవ్ర తుపానుగా బలపడింది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి పెను తుపానుగా రూపాంతరం చెందే అవకాశాలున్నాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డి తీరం వైపు దూసుకొస్తున్న తౌక్టే తుఫాన్ ఈ నెల 18న ఉద‌యం గుజ‌రాత్ తీరాన్ని తాక‌నుంద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ఇది పెను తుపానుగా తీరం దాటనుండడంతో అనేక జిల్లాలకు ఉప్పెన తాకిడి తప్పదని హెచ్చరించింది. తుఫాన్ తీరాన్ని తాకేట‌ప్పుడు గంట‌కు 150 నుంచి 160 కిలోమీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన ఈదురు గాలులు వీస్తాయ‌ని, ఈదురు గాలుల‌కు తోడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని ఐఎండీ వెల్ల‌డించింది.ఇదిలావుంటే తుఫాన్ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ప్ర‌భావిత ప్రాంతాల్లో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా కేంద్రం 79 ఎన్డీఆర్ఎఫ్ బృందాల‌ను రంగంలోకి దించింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుండెలు పగిలే వార్త.. రెండు వ్యాక్సిన్లు పనిచేయటం లేదు?

గుడ్ న్యూస్.. ఇక ఆధార్ లేకున్నా పర్లేదు?

గడిచిన 3 ఏళ్లలో రూ.5 కోట్లను పోగొట్టుకున్న సాయిపల్లవి !

నేడు గుంటూరుకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌..!!

ఎత్తుగ‌డ‌ల్లో ఏపీ స‌ర్కారు విఫ‌లం.. రీజ‌నేంటి.. ?

నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే రామ నామం..!!

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>