Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth0d2981eb-ec5c-4bdc-8ab7-c91965accbf5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth0d2981eb-ec5c-4bdc-8ab7-c91965accbf5-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు ఎన్నో చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే వైరస్ కట్టడి లో భాగంగా మొదట నైట్ కర్ఫ్యూ విదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయినప్పటికీ కరోనా వైరస్ కేసులు మాత్రం ఎక్కడా తగ్గకపోవడంతో చివరికి లాక్డౌన్ విధిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. కేవలం ఉదయం 10 గంటల వరకు మాత్రమే అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఇక కరోనా వైరస్ కారణంగా Revanth;deva;revanth;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;mp;reddy;coronavirusదేవుడిలా వచ్చిన రేవంత్.. పుట్టెడు బాధలో ఉన్న వారికి పట్టెడన్నం?దేవుడిలా వచ్చిన రేవంత్.. పుట్టెడు బాధలో ఉన్న వారికి పట్టెడన్నం?Revanth;deva;revanth;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;mp;reddy;coronavirusSun, 16 May 2021 09:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు ఎన్నో చర్యలు చేపడుతుంది.  ఈ క్రమంలోనే వైరస్ కట్టడి లో భాగంగా మొదట నైట్ కర్ఫ్యూ  విదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది  అయినప్పటికీ కరోనా వైరస్ కేసులు మాత్రం ఎక్కడా తగ్గకపోవడంతో చివరికి లాక్డౌన్ విధిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అన్న విషయం తెలిసిందే. కేవలం ఉదయం 10 గంటల వరకు మాత్రమే అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది.  ఇలాంటి నేపథ్యంలో ఇక కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే దీన స్థితిలో ఉన్న ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలు లాక్ డౌన్ కారణంగా మరింత దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు.



 కరోనా వైరస్ బారిన పడిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇక అక్కడ కరోనా రోగి వెంట ఉండే కుటుంబ సభ్యులను లోనికి రానివ్వడంలేదు గాంధీ ఆసుపత్రి సిబ్బంది. దీంతో గాంధీ ఆస్పత్రి బయట పడిగాపులు కాస్తూ లోపల చికిత్స తీసుకుంటున్న తమ కుటుంబీకులకు ఎలాగుందో అని పుట్టెడు బాధను మనసులో దాచుకుని దీనంగా గాంధీ ఆసుపత్రి వైపు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం లాక్డౌన్ కావడంతో ఇక ఇలా రోగుల వెంబడి ఉన్న వారికి కనీసం ఆహారం దొరకడం కూడా కష్టం గా మారిపోయింది. ఇలాంటి కష్ట కాలంలో అటు మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డి దేవుడిలా వచ్చి అందరి కడుపు నింపేందుకు సిద్ధమయ్యారు.



 సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రి బయట కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.  కరోనా వైరస్ బాధితుల వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు బంధువులకు లాక్ డౌన్ ముగిసే వరకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిరోజు వెయ్యి మంది వరకు భోజనం అందించేందుకు సిద్ధమయ్యారు ఎంపీ రేవంత్ రెడ్డి. అటు గాంధీ ఆసుపత్రిలో సిబ్బందికి కూడా భోజనం అందిస్తాను అంటూ హామీ ఇచ్చారు.  కరోనా వైరస్ ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలి అంటూ అటు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్ ఆదిపురుష్ లో కీలక పాత్రలో బిగ్ బాస్ విన్నర్

ఈట‌ల స్ట్రాట‌జీ వ‌ర్కౌంట్‌ అవుతుందా ..! ఇంకా ఉద్య‌మ‌మేంటి?

ఆ నీటి వినియోగంతోనే బ్లాక్ ఫంగ‌స్‌... వీడుతున్న ర‌హ‌స్యం..

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>