MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/athi-china-vayasulone-jathya-awardu-gelichina-vikki-koushal94620e9f-8edb-4a9c-bc73-f5190cdf9147-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/athi-china-vayasulone-jathya-awardu-gelichina-vikki-koushal94620e9f-8edb-4a9c-bc73-f5190cdf9147-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ లో బాగా పాపులారిటీ పొందిన హీరోలలో విక్కీ కౌశల్ కూడా ఒకరు. విక్కీ కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఎక్కువగా సహాయకుని పాత్రల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కౌశల్ కు అనురాగ్ కశ్యప్ అంటే ఎనలేని అభిమానం. అందుకే విక్కీ కౌశల్ ఎక్కువగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు.. అయితే ముందుగా తన సినీ కెరీర్ గురించి తెలుసుకునే ముందు విక్కీ కౌశల్ వ్యక్తిగత వివరాలు కూడా తెలుసుకుందాం.. విక్కీ కౌశల్ కు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ని ప్రఖ్యాత ఆక్షన్ డైరెక్టర్ అయిHBD విక్కీ కౌశల్;technology;rana;anurag kashyap;kumaar;vicky kaushal;rajeev;shyam;mumbai;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;maharashtra - mumbai;mohandas karamchand gandhi;rajiv gandhi;bollywood;love;job;hindi;industry;director;chicken;maharashtra;thriller;hero;punjabi;father;uriఅతి చిన్న వయసులోనే జాతీయ అవార్డు గెలుచుకున్న విక్కీ కౌశల్..అతి చిన్న వయసులోనే జాతీయ అవార్డు గెలుచుకున్న విక్కీ కౌశల్..HBD విక్కీ కౌశల్;technology;rana;anurag kashyap;kumaar;vicky kaushal;rajeev;shyam;mumbai;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;maharashtra - mumbai;mohandas karamchand gandhi;rajiv gandhi;bollywood;love;job;hindi;industry;director;chicken;maharashtra;thriller;hero;punjabi;father;uriSun, 16 May 2021 10:51:09 GMT
బాలీవుడ్ లో బాగా పాపులారిటీ పొందిన హీరోలలో విక్కీ కౌశల్ కూడా ఒకరు. విక్కీ కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఎక్కువగా సహాయకుని పాత్రల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కౌశల్ కు అనురాగ్ కశ్యప్ అంటే ఎనలేని అభిమానం. అందుకే విక్కీ కౌశల్ ఎక్కువగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు.. అయితే ముందుగా తన సినీ కెరీర్ గురించి తెలుసుకునే ముందు విక్కీ కౌశల్ వ్యక్తిగత వివరాలు కూడా తెలుసుకుందాం..


విక్కీ కౌశల్ కు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ని ప్రఖ్యాత ఆక్షన్ డైరెక్టర్ అయిన శ్యామ్ కౌశల్ స్వయాన తండ్రి. విక్కీ కౌశల్ 1988 మే 16వ తేదీన మహారాష్ట్ర లో జన్మించారు. అయితే వీరిది పంజాబీ కుటుంబం.  ఇక తన విద్యాభ్యాసం కూడా ముంబైలో సాగింది. విక్కీ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ పట్టాను అందుకున్నాడు. ఆ తర్వాత ఒక ఐటీ కంపెనీలో  ఉద్యోగంలో కూడా చేరాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఫిలిం సెట్ కు తన తండ్రితో కలిసి వెళ్ళేవాడు. అలా నటన మీద ఆసక్తితో కిషోర్ నమిత్ కుమార్ అకాడమీలో నటనను అభ్యసించాడు..


విక్కీ ఆ తర్వాత అనురాగ్ 2012లో దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ మనీ 2 భాగాల క్రైమ్ డ్రామాకు సహాయ దర్శకునిగా కూడా పనిచేశాడు విక్కీ.. ఇక ఆ తర్వాత విక్కీ తన గురువుగా భావించే కశ్యప్ తో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను కూడా పలు సందర్భాలలో వివరించాడు.  మొట్టమొదటిసారిగా మనవ్ కౌల్ నిర్మించిన లాల్ పెన్సిల్ తో మొదటిసారిగా నటుడుగా బాలీవుడ్లోకి సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇక తర్వాత కశ్యప్ ప్రొడక్షన్స్ లో విడుదలైన  లవ్ షువ్ టే చికెన్ ఖురానా, బొంబాయి వెల్వెట్ ఇలాంటి సినిమాలలో చిన్న పాత్రలు పోషించాడు..


మొట్టమొదటి సారి ప్రముఖ పాత్రలో హీరో గా నటించిన చిత్రం మాసాన్ (2015). ఈ చిత్రం లో విక్కీ నటించిన తీరుకు ఉత్తమ నూతన పురుష నటుడుగా ఐఫా, స్క్రీన్ అవార్డులను అందుకున్నాడు. ఆ తరువాత అతను కశ్యప్ యొక్క సైకలాజికల్ థ్రిల్లర్ రామన్ రాఘవ్ 2.0 (2016) లో కూడా నటించాడు.

అలాగే ఒకే సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన రెండు హిందీ చిత్రాలు రాజీ, సంజు చిత్రాలలో సహాయక పాత్రలతో కౌషల్ 2018 లో నటించి, ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రాముఖ్యతను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత అతను ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. అతని 2018 ప్రాజెక్టులలో నెట్‌ఫ్లిక్స్ చిత్రాలైన లవ్ పర్ స్క్వేర్ ఫుట్, లస్ట్ స్టోరీస్‌లో నటించిన పాత్రలు కూడా ఉన్నాయి. మరుసటి సంవత్సరం, అతను వాణిజ్యపరంగా విజయవంతమైన యాక్షన్ చిత్రం ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ లో సైనిక అధికారి ప్రధాన పాత్ర పోషించాడు. ఈ సినిమాకి అతను ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్నాడు .





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'తౌటే' అంటే అర్థం ఇదే..!!

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?

ఆక్సిజన్‌ మీద కూడా GST..!!

య‌థేచ్చ‌గా సంచ‌రిస్తున్న కొవిడ్ బాధితులు!

ఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>