BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bidenc455d98b-5383-4433-a945-8392563ce2c0-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bidenc455d98b-5383-4433-a945-8392563ce2c0-415x250-IndiaHerald.jpgఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ఇండియా నుండి మాస్కులు వెళ్లాయి. కర్ణాటకలోని దావణగెరెకు చెందిన వివేకానంద అనే వ్యక్తి తనే స్వయంగా మూడు పొరలున్న మాస్కులు తయారు చేసి.. జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మాస్కులు పంపించారు. వివేకానంద తయారు చేసిన కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన మాస్కులు ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా joe bidden;yogi;india;narendra modi;american samoa;ram nath kovind;prime minister;uttar pradesh;venkaiah naidu;kamala harrisఇండియా నుండి జో బైడెన్ కు మాస్కులు.. స్పెషాలిటీ ఇదే..!!ఇండియా నుండి జో బైడెన్ కు మాస్కులు.. స్పెషాలిటీ ఇదే..!!joe bidden;yogi;india;narendra modi;american samoa;ram nath kovind;prime minister;uttar pradesh;venkaiah naidu;kamala harrisSun, 16 May 2021 12:12:00 GMTఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ఇండియా నుండి మాస్కులు వెళ్లాయి. కర్ణాటకలోని దావణగెరెకు చెందిన వివేకానంద అనే వ్యక్తి తనే స్వయంగా మూడు పొరలున్న మాస్కులు తయారు చేసి.. జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు మాస్కులు పంపించారు. వివేకానంద తయారు చేసిన కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన మాస్కులు ప్రజల్ని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా వివేకానంద మాస్కులు పంపించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?

ఆక్సిజన్‌ మీద కూడా GST..!!

య‌థేచ్చ‌గా సంచ‌రిస్తున్న కొవిడ్ బాధితులు!

ఈ దెబ్బ తో ప్రభుదేవా కెరీర్ ఖతమేనా..!

రఘురామ కేసులో కొత్త ట్విస్టులు... ?

టాలీవుడ్ కుబేరుడు బన్నీ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>