WinnersVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe748e7f8d-c78b-4dd7-9dfb-8c0f0cb01ea6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe748e7f8d-c78b-4dd7-9dfb-8c0f0cb01ea6-415x250-IndiaHerald.jpgజీవితం అంటేనే ప్రాణం, ప్రాణం ఉంటేనే జీవితం ఉంటుంది. అలాంటి మన ప్రాణానికి హాని చేసే భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం మన జీవితాలను అతలాకుతలం చేస్తోంది. గత రెండు ఏళ్లుగా మానవ జీవితాల్లో ప్రధానంగా వినిపిస్తున్నపేరు కరోనా.VIJAYAM MEEDHE;jeevitha rajaseskhar;vitamin c;media;vitamin;yoga;coronavirusవిజయం మీదే: కరోనా పట్ల భయాన్ని వీడండి ... ఈ జాగ్రత్తలు తీసుకోండి ?విజయం మీదే: కరోనా పట్ల భయాన్ని వీడండి ... ఈ జాగ్రత్తలు తీసుకోండి ?VIJAYAM MEEDHE;jeevitha rajaseskhar;vitamin c;media;vitamin;yoga;coronavirusSun, 16 May 2021 21:00:00 GMTజీవితం అంటేనే ప్రాణం, ప్రాణం ఉంటేనే జీవితం ఉంటుంది. అలాంటి మన ప్రాణానికి హాని చేసే భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం మన జీవితాలను అతలాకుతలం చేస్తోంది. గత రెండు ఏళ్లుగా మానవ జీవితాల్లో ప్రధానంగా వినిపిస్తున్నపేరు కరోనా. అదే విధంగా ప్రజలకు ఏమాత్రం మనశ్శాంతి లేకుండా చేస్తున్న విషయం కూడా ఇదే. ఇప్పటికే లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా కథ మొత్తం సోషల్ మీడియా నిండిపోతుంది. ఇవి చూసిన జనాలు భయంతో ఆందోళన చెందుతున్నారు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. 

ఈ మహమ్మారి నుండి ఎలా తప్పించుకోవాలి ? ఏం చేస్తే మన ప్రాణాలు నిలబెట్టుకోగలం ?  అంటూ పలు ఆలోచనలతో సతమతమవుతున్నారు.  ఈ క్రమంలో మన ముందున్న కొన్ని ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఒకటి కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్త వహించడం. వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవడం. ప్రస్తుతం ప్రతి మనిషి జీవితంలో ఈ రెండూ ఎంతో ముఖ్యమైనవి మరియు ప్రధానమైనవని చెప్పాలి. కాబట్టి ఇంతకుముందు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం మీ జీవన శైలి ఆహారపు అలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి.  

ముఖ్యంగా సి విటమిన్ అధికంగా ఉండే  పండ్లను, తాజా ఆకుకూరలను మన ఆహారంలో రెగ్యులర్ గా ఉండేలా చూసుకోవాలి. సూర్యరశ్మి ద్వారా సహజంగా డి విటమిన్ ను పెంచుకోవాలి. మన ఇమ్యూనిటీని నాశనం చేసే జంక్ ఫుడ్ వంటి పదార్థాలను ఈ కరోనా పీరియడ్ లో పూర్తిగా తినడం మానేయాలి . యోగా ప్రాణాయామం వంటివి అలవర్చుకొని వీలైనంత ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలి. ముందుగా మీలోని ఉన్న భయాన్ని రూపుమాపండి. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా పోరాడాలి. అంతే కానీ భయపడ్డాము అంటే ఆ భయమే మనల్ని చంపేస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విషాదం: పెళ్లైన ఐదు రోజులకే వరుడు మృతి..!

గుంటూరు జిల్లా జైల్లో రఘురామకృష్ణంరాజు ఖైదీ no.. 3468

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>