PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/international-day-of-lightbda84f34-a476-43ea-88dd-eff59a88dd65-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/international-day-of-lightbda84f34-a476-43ea-88dd-eff59a88dd65-415x250-IndiaHerald.jpgప్రపంచంలోని ప్రతి జీవి పెరుగుదలకు, మనుగడకు కాంతి అవసరం. కాంతి లేకపోతే ఏ జీవరాశి కూడా బతకలేదు. కాంతి ద్వారానే కిరణజన్య సంయోగక్రియ జరిగి మొక్కలు పెరిగి పెద్దవవుతాయి. దీనితో మనం తినే ఆహారం కేవలం కాంతి చర్య ద్వారానే ఉత్పత్తి అవుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రత్యుత్పత్తికి కాంతి అవసరం. సరైన జీవక్రియ, రక్త ప్రసరణ మానవుని హార్మోన్ల సమతుల్యత వంటి అన్ని చర్యలు కూడా కాంతి సహాయం తోనే జరుగుతాయి. ప్రస్తుతం మన అందరి జీవితాల్లో పుట్టుక నుండి చావు వరకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గానీ కాంతి కణాలు అత్యంత కీలకమైనinternational day of light;manu;samatha;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;television;international;shaktiఅంతర్జాతీయ కాంతి దినోత్సవ విశిష్టత, విశేషాలు!!అంతర్జాతీయ కాంతి దినోత్సవ విశిష్టత, విశేషాలు!!international day of light;manu;samatha;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;television;international;shaktiSun, 16 May 2021 13:00:00 GMT

నిజానికి, కాంతే జీవుల పుట్టుకకు మూలం. మనం ఈరోజు అన్ని చూడగలుగుతున్నాం అంటే దానికి కారణం కూడా కాంతే. కాంతి పై చేసిన అధ్యయనాల ద్వారా ప్రత్యామ్నాయ శక్తులను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. థియోడర్ హెరాల్డ్ మైమాన్ అనే అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త లేసర్ లైట్ ను 1960, మే 16వ తేదీన విజయవంతంగా ప్రయోగించారు. దీంతో ఇదే తేదీని అంతర్జాతీయ కాంతి దినోత్సవం గా ప్రకటించారు.



థియోడర్ లేసర్ లైట్ ఆవిష్కరించిన తరువాత ఎన్నో రకాల లేసర్లు ఆవిష్కరించబడ్డాయి. లేసర్ లైట్ వైద్యరంగంలో ఎటువంటి కీలక పాత్ర పోషిస్తుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎన్నో సంవత్సరాల పాటు తలపండిన శాస్త్రవేత్తలు కాంతి మీద పరిశోధనలు చేసి ప్రాణాలు కాపాడే వైద్య పరికరాలు, హై-స్పీడ్ ఇంటర్నెట్, శక్తి సామర్థ్య ప్రకాశం, అధిక-సున్నితత్వ సెన్సార్లు, ఆన్‌లైన్ డేటాను సేవ్ చేయడం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, పునరుత్పాదక శక్తి వంటివి ఆవిష్కరించారు. సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్ లో కాంతి అనేది ఒక ముఖ్యమైన భాగంగా ఉండిపోయింది. మనం చూసే టీవీ, మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్ కూడా కాంతి (ఫోటోనిక్స్) పై చేసిన సాంకేతికతల ద్వారానే అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు అంతర్జాతీయ కాంతి దినోత్సవం కాగా ప్రతి ఒక్కరూ కాంతి యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణా కాంగ్రెస్ కి గుడ్ టైం...? ఏం చేస్తారు...?

భారీగా పెరిగిన పాజిటివిటీ రేటు..లాక్‌డౌన్ దిశగా ఏపీ?

మహేష్ ఫాన్స్ రిలాక్స్.. అది ఇది కాదట!

సైలెంట్ గా ఎదురు చూస్తున్న ఈటెల...? ఏం చేస్తారు...?

అమెరికా అబ్బాయితో శ్రీముఖి పెళ్లి ఫిక్స్.. రచ్చ మాములుగా లేదుగా !!

పవన్, బాలయ్య.. మధ్యలో నల్లకోటు..

కరోనా తర్వాత గర్భం వస్తే ఏదైనా సమస్యలు వస్తాయా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>