MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/f31835891c-a8c3-4b7a-bbfe-870dc036da9e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/f31835891c-a8c3-4b7a-bbfe-870dc036da9e-415x250-IndiaHerald.jpgమూడేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'ఎఫ్2' ఫన్ అండ్ ఫ్రస్టేషన్. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో దీనికి 'ఎఫ్3' పేరిట సీక్వెల్‌ను తీస్తున్నారు.విక్టరీ వెంకటేష్ ,వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లోf3;venkatesh;anil music;anil ravipudi;anjali;geetha;kranthi;kranti;prasad;sunil;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;makar sakranti;tollywood;cinema;sangeetha;sankranthi;marriage;f2;producer;director;producer1;tsunami;hero;heroine;june;sri venkateshwara creations;dil;f3;coronavirusఎఫ్3 లో అసలు మెయిన్ హీరో ఎవరు ?ఎఫ్3 లో అసలు మెయిన్ హీరో ఎవరు ?f3;venkatesh;anil music;anil ravipudi;anjali;geetha;kranthi;kranti;prasad;sunil;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;makar sakranti;tollywood;cinema;sangeetha;sankranthi;marriage;f2;producer;director;producer1;tsunami;hero;heroine;june;sri venkateshwara creations;dil;f3;coronavirusSun, 16 May 2021 16:00:00 GMTమూడేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'ఎఫ్2' ఫన్ అండ్ ఫ్రస్టేషన్. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. దీంతో దీనికి 'ఎఫ్3' పేరిట సీక్వెల్‌ను తీస్తున్నారు.విక్టరీ వెంకటేష్ ,వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం 'ఎఫ్3'. ఈ మూవీ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభం అయింది.

కొండాపూర్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో కొన్ని సీన్స్ షూట్ చేశారు. అయితే, ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి కూడా కోవిడ్ బారిన పడ్డాడు. దీంతో ఈ సినిమా చిత్రీకరణను క్యాన్సిల్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం షూటింగ్‌ను జూన్ మొదటి వారం నుంచి పున: ప్రారంభించబోతున్నారట. ఇందులో భాగంగా సారథి స్టూడియోలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్‌లో ఇంపార్టెంట్ సీన్స్ తీస్తారని తెలిసింది.అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ కంటే వెంకటేష్ కి ప్రధాన పాత్ర మరియు ఎక్కువగా సన్నివేశాలు ఉంటాయి అని టాక్. ఆయనే ఈ సినిమాకి మెయిన్ హీరో అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక గతంలో వచ్చిన ఎఫ్ 2 లో పెళ్లి వల్ల ఎదురైన సమస్యలను చూపించిన దర్శకుడు.

'ఎఫ్3'ని మాత్రం మనీ వల్ల వచ్చే ప్రస్టేషన్స్ ఎలా ఉంటాయోనన్న కథతో రూపొందిస్తున్నాడని తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సునీల్ కీలక పాత్రను పోషిస్తుండగా.. తెలుగు హీరోయిన్ అంజలి కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త్రివిక్రమ్ కి తప్పలేదు.. ఫ్రెండ్ కోసం మళ్ళీ ..!!

ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !

సోను సూద్ ఆస్థి విలువ ఎంతో తెలుసా..?

భాగ్య నగరంలో భారీ వర్షం..!!

షాకింగ్ ట్విస్ట్: గుంటూరు జిల్లా జైలుకు రఘురామ..!!

ప్రభాస్ ఒకే చోట భలే సెట్ చేశాడుగా..

అంత గొప్ప భారత్ పై.. ఇంత దుష్ప్రచారమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>