BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/2gdrugf8e6c495-2943-4fe0-98fb-e54826677f49-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/2gdrugf8e6c495-2943-4fe0-98fb-e54826677f49-415x250-IndiaHerald.jpgభారత రక్షణ సంస్థ DRDO భాగస్వామ్యంతో కొవిడ్‌ బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆవిష్కరించింది. పౌడర్‌ రూపంలో ఉండే సాచెట్‌ను విడుదల చేసింది. 10వేల మోతాదుల మొదటి బ్యాచ్‌ను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ, DRDO అధికారులు తెలిపారు. పొడర్‌ రూపంలో ఉండే ఈ డ్రగ్‌ను కరోనా రోగులు నీళ్లలో కలుపుకుని తాగితే కరోనా లక్షణాల నుంచి త్వరగా ఉపశమనంకలుగుతుందని వెల్లడించారు. క్లినికల్‌ బ్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజ2Gdrug;doctorవచ్చేవారమే అందుబాటులోకి '2డీజీ డ్రగ్‌'..!!వచ్చేవారమే అందుబాటులోకి '2డీజీ డ్రగ్‌'..!!2Gdrug;doctorSat, 15 May 2021 15:52:00 GMTభారత రక్షణ సంస్థ DRDO భాగస్వామ్యంతో కొవిడ్‌ బాధితుల చికిత్సలో వినియోగించే 2డీజీ డ్రగ్‌ను డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ ఆవిష్కరించింది. పౌడర్‌ రూపంలో ఉండే సాచెట్‌ను విడుదల చేసింది. 10వేల మోతాదుల మొదటి బ్యాచ్‌ను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ, DRDO అధికారులు తెలిపారు. పొడర్‌ రూపంలో ఉండే ఈ డ్రగ్‌ను కరోనా రోగులు నీళ్లలో కలుపుకుని తాగితే కరోనా లక్షణాల నుంచి త్వరగా  ఉపశమనంకలుగుతుందని వెల్లడించారు. క్లినికల్‌ బ్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. 2-డియోక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఉత్పత్తి హైదరాబాద్‌ సహా పలు కేంద్రాల్లో త్వరలో ప్రారంభం కానుంది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>