BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tree-isolation-to-conquer-the-corona-4af20c06-ed6c-4500-8e07-1ff0262617b2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tree-isolation-to-conquer-the-corona-4af20c06-ed6c-4500-8e07-1ff0262617b2-415x250-IndiaHerald.jpgఆ యువకుడి ఒక్క ఐడియా కరోనానే జయించేలా చేస్తోంది. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండకు చెందిన రమావత్‌ శివకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అసలే పేదరికం, ఆపై ఒకటే ఇళ్లు. ఆ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు. వారిని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ఇంటి ముందున్న కానుగ చెట్టునే ఐసోలేషన్‌ వార్డుగా ఏర్పాటు చేసుకున్నాడు. చెట్టుపై మంచాన్ని ఏర్పాటు చేసుకొని గత 10రోజులుగా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నాడు. మరో 4రోజుల్లో కరోనాను జయించి కిందకు దిగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు శివ. Tree Isolation;shiva;district;nalgonda;lord siva;ideaకరోనాను జయించేందుకు "ట్రీ ఐసోలేషన్"..!!కరోనాను జయించేందుకు "ట్రీ ఐసోలేషన్"..!!Tree Isolation;shiva;district;nalgonda;lord siva;ideaSat, 15 May 2021 15:33:47 GMTఆ యువకుడి ఒక్క ఐడియా కరోనానే జయించేలా చేస్తోంది. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండకు చెందిన రమావత్‌ శివకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అసలే పేదరికం, ఆపై ఒకటే ఇళ్లు. ఆ ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు. వారిని ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో ఇంటి ముందున్న కానుగ చెట్టునే ఐసోలేషన్‌ వార్డుగా ఏర్పాటు చేసుకున్నాడు. చెట్టుపై మంచాన్ని ఏర్పాటు చేసుకొని గత 10రోజులుగా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నాడు. మరో 4రోజుల్లో కరోనాను జయించి కిందకు దిగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు శివ.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>