Moviesyekalavyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/megastar35ff6afb-1565-42a6-845d-b4ebac303ac9-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/megastar35ff6afb-1565-42a6-845d-b4ebac303ac9-415x250-IndiaHerald.jpgనటవిఖ్యాత నందమూరి తారక రామారావుకు ఓ అదృష్ట పుట్టుమచ్చ ఉందని అంతా నమ్ముతారు. ఆయన వీపుమీద కుడి భుజంపైన ఉండే ఓ దమ్మిడీ అంత పుట్టుమచ్చ వల్లనే ఆయన అంత అదృష్ట వంతులయ్యారనే టాక్ కూడా అప్పట్లో నడిచేది. ఆయన ఓ యుగపురుషుడిగా, సీనీ రంగంలో పోటీ లేని నటుడిగా, రాజకీయ రంగలో ఎదురులేని నేతగా..megastar;chiranjeevi;ntr;mohan babu;tara;tollywood;cinema;king;king 1;nandamuri taraka rama raoచిరంజీవి పుట్టుమచ్చ స్టోరీ తెలుసా..?చిరంజీవి పుట్టుమచ్చ స్టోరీ తెలుసా..?megastar;chiranjeevi;ntr;mohan babu;tara;tollywood;cinema;king;king 1;nandamuri taraka rama raoSat, 15 May 2021 22:11:41 GMTనటవిఖ్యాత నందమూరి తారక రామారావుకు ఓ అదృష్ట పుట్టుమచ్చ ఉందని అంతా నమ్ముతారు. ఆయన వీపుమీద కుడి భుజంపైన ఉండే ఓ దమ్మిడీ అంత పుట్టుమచ్చ వల్లనే ఆయన అంత అదృష్ట వంతులయ్యారనే టాక్ కూడా అప్పట్లో నడిచేది. ఆయన ఓ యుగపురుషుడిగా, సీనీ రంగంలో పోటీ లేని నటుడిగా, రాజకీయ రంగలో ఎదురులేని నేతగా చక్రం తిప్పారాయన. దీంతో ఆయన అదృష్టానికి ఆ పుట్టుమచ్చ కూడా ఓ కారణమని చాలా మంది అనుకుంటుంటారు. అంతేకాదు అలాంటి మచ్చ ఎవరికైనా ఉంటే ఎన్టీఆర్ అంతటి అదృష్టవంతులవుతారని అనేవారు కూడా. అయితే ఎన్టీఆర్ పుట్టుమచ్చ అటుంచితే.. మెగాస్టార్ చిరంజీవికి కూడా అలాంటి పుట్టు మచ్చే ఒకటి ఉందని తెలుసా..?అవును మీరు విన్నది నిజమే. మెగాస్టార్‌కు కూడా అలాంటి పుట్టుమచ్చే ఉందట.

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి త‌న జ‌ర్నీలో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించి మెప్పించారు. చిరంజీవి కెరీర్ ప్రారంభంలోనే ఓ ద‌ర్శ‌కుడు ఆయ‌న్ని గ‌మ‌నించి స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌లా పాపులారిటీ సంపాదించుకుంటావ‌ని జోస్యం చెప్పారు. ఇంత‌కీ ఆ ద‌ర్శ‌కుడెవ‌రు? ఏ సంద‌ర్భంలో అలా చెప్పారో ఇప్పుడు చూద్దాం.

39 ఏళ్ల ముందు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబుతో చిరంజీవి క‌లిసి ‘బిల్లా రంగా’ అనే సినిమా చేశారు. ఈ చిత్రానికి కేఎస్‌ ఆర్‌ దాస్ ద‌ర్శ‌కుడు. సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఓసారి చిరంజీవి చొక్కా మార్చుకుంటూ ఉండగా.. అనుకోకుండా అటు వైపు చూసిన ద‌ర్శ‌కుడుకి, చిరు వీపుపై పెద్ద పుట్టు మ‌చ్చ ఉందట. ఆ పుట్టు మచ్చను చూసిన దాస్ ‘ఎన్టీఆర్‌లానే నీకు మ‌చ్చ ఉంది. నీకు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంది. ఆయ‌న‌లా నువ్వు చాలా పాపులర్ అవుతావు. పెద్ద స్టార్ అవుతావు’ అని అన్నార‌ట‌. ఆయన అనడం వల్లనో, ఆ పుట్టు మచ్చ వల్లనో పక్కన పెడితే చిరంజీవి మాత్రం టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్టార్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవిగా ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>