BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covid-vaccine-corona-virus-vaccine-for-sale-990d0577-2f7b-440c-abac-06ae331b5be3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/covid-vaccine-corona-virus-vaccine-for-sale-990d0577-2f7b-440c-abac-06ae331b5be3-415x250-IndiaHerald.jpgక‌రోనా టీకా తీసుకున్న అనంత‌రం క‌లిగే ప్ర‌భావాల‌ను, భ‌విష్య‌త్తులో ఉత్ప‌న్న‌మ‌య్యే ఇన్ ఫెక్ష‌న్ల‌ను తెలుసుకునేందుకు త్వ‌ర‌లోనే ఓ ట్రాకింగ్ సిస్టం అందుబాటులోకి రానుంది. జాతీయ స్థాయిలో వ్యాక్సిన్ ట్రాకింగ్ సిస్ట‌మ్ ను ఏర్పాటు చేయాల‌న్న నేష‌న‌ల్ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేష‌న్(ఎన్‌టీఏజీఐ) సిఫార్సుకు కేంద్ర ఆరోగ్య‌శాఖ‌ అనుమ‌తి తెలిపింది. వ్యాక్సిన్‌ తొలి డోసు, పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత కలిగే ప్రభావాలను అంచనా వేసేందుకు ఈ నూతన వేదికను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తుcovid19 vaccine;central governmentటీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!covid19 vaccine;central governmentSat, 15 May 2021 15:19:10 GMTక‌రోనా టీకా తీసుకున్న అనంత‌రం క‌లిగే ప్ర‌భావాల‌ను, భ‌విష్య‌త్తులో ఉత్ప‌న్న‌మ‌య్యే ఇన్ ఫెక్ష‌న్ల‌ను తెలుసుకునేందుకు త్వ‌ర‌లోనే ఓ ట్రాకింగ్ సిస్టం అందుబాటులోకి రానుంది. జాతీయ స్థాయిలో వ్యాక్సిన్ ట్రాకింగ్ సిస్ట‌మ్ ను ఏర్పాటు చేయాల‌న్న నేష‌న‌ల్ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేష‌న్(ఎన్‌టీఏజీఐ) సిఫార్సుకు కేంద్ర ఆరోగ్య‌శాఖ‌ అనుమ‌తి తెలిపింది. వ్యాక్సిన్‌ తొలి డోసు, పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత కలిగే ప్రభావాలను అంచనా వేసేందుకు ఈ నూతన వేదికను రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వ్యాక్సిన్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (ఎన్టీఏజీఐ) చేసిన సిఫార్సుకు జాతీయ నిపుణుల కమిటీతో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ అనుమతించిందని వ్యాక్సిన్‌ వర్కింగ్‌ గ్రూప్‌లోని సభ్యులు డాక్టర్‌ ఎన్‌కే అరోడా వెల్లడించారు. ముఖ్యంగా వ్యాక్సిన్‌ (కొవిషీల్డ్‌) డోసుల మధ్య వ్యవధిని 12 నుంచి 16 వారాలకు పెంచిన నేపథ్యంలో వీటి అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్..!!

బాలిక ప్రాణాన్ని బలిగొన్న స్టేటస్!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>