Sportspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/harthik-pandya15916c47-04c3-4ecb-ba5d-1b49f1835ae1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/harthik-pandya15916c47-04c3-4ecb-ba5d-1b49f1835ae1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారత క్రికెట్ లో హార్థిక్ పాండ్యా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల నుంచి భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు హార్థిక్ పాండ్యా. ఓవైపు బౌలింగ్ లో మరోవైపు బ్యాటింగ్ కూడా తనదైన శైలిలో అదరగొడుతున్నాడు. పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి హార్దిక్ పాండ్యా ఆట తీరు సరిగా సరిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఓవైపు తనదైన శైలిలో బౌలింగ్ వేస్తూ కీలక సమయంలో వికెట్లు పడగొట్టే హార్దిక్ పాండ్యా మరోవైపు క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకోవడానికి తన బHarthik pandya;charandeep;rani;cricket;hardik pandya;england;fort;paruguహార్దిక్ ఇలా అయితే కష్టమే?హార్దిక్ ఇలా అయితే కష్టమే?Harthik pandya;charandeep;rani;cricket;hardik pandya;england;fort;paruguSat, 15 May 2021 10:00:00 GMTక్రికెట్ లో హార్థిక్ పాండ్యా కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల నుంచి భారత జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్నాడు హార్థిక్ పాండ్యా. ఓవైపు బౌలింగ్ లో మరోవైపు బ్యాటింగ్ కూడా తనదైన శైలిలో అదరగొడుతున్నాడు.  పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి హార్దిక్ పాండ్యా ఆట తీరు సరిగా సరిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఓవైపు తనదైన శైలిలో బౌలింగ్ వేస్తూ కీలక సమయంలో వికెట్లు పడగొట్టే హార్దిక్ పాండ్యా మరోవైపు  క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకోవడానికి తన బ్యాట్ తో కూడా అదరగొడుతు ఉంటాడు.



 చూడటానికి బక్కపలుచగా ఉన్నప్పటికీ భారీ సిక్సర్లు కొడుతూ ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. ఇక హార్దిక్ పాండ్యా క్రీజ్ లో ఉన్నంత సేపు స్కోరుబోర్డు పరుగులు పెడుతూ ఉంటుంది.  ఇలా తనదైన దూకుడు స్వభావం ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు హార్దిక్ పాండ్యా. అయితే ఇటీవలి కాలంలో మాత్రం హార్దిక్ పాండ్యా అనుకున్న స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ప్రేక్షకులను ఎప్పుడూ నిరాశ పరుస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా చేతికి గాయం తర్వాత హార్దిక్ పాండ్యా పూర్తిగా  బౌలింగ్ కి దూరం అయిపోయాడు అనే చెప్పాలి. బ్యాటింగ్ లో కూడా అంతకుముందులా రాణించడం  లేదు.




 ఈ క్రమంలోనే భారత జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్షిప్  ఫైనల్ ఆడనుండగా ఈ జట్టులో స్థానం దక్కించుకోలేక పోయాడు హార్దిక్ పాండ్య.  వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో మాత్రమే కాదు ఇంగ్లాండ్ లో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్కు కూడా హార్దిక్ పాండ్యా ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు  ఇక ఇటీవల మాజీ సెలెక్టర్ చరణ్ దీప్ సింగ్ ఈ విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా తన కోట మేరకు బౌలింగ్ చేయకపోతే పరిమిత ఓవర్ల క్రికెట్లో కూడా సరిపోడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. హార్థిక్ పాండ్యా కేవలం ఒక బ్యాట్స్మెన్ గా ఆడలేడని అతను బౌలింగ్ చేయకపోతే జట్టు కూర్పు దెబ్బతింటుంది అంటూ చెప్పుకొచ్చాడు చరణ్ దీప్ సింగ్.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎంపీ VS ఎమ్మెల్యే: వర్గీయుల మధ్య ఘర్షణ..!!

ర‌ఘురామ అరెస్టు జాతీయ స్థాయిలో క‌ల‌క‌లం.. ఆ ఎంపీకి ఫోన్లు ?

RRR నుండి కీలక అంశాలను రాబట్టిన CID

ఎక్కడి కామెంట్స్ గురించి రఘుని అరెస్ట్ చేసినట్టు...?

షూటింగ్స్ విషయంలో టాలీవుడ్ హీరోల సంచలన నిర్ణయం!

నిక్ కంటే ముందు ప్రియాంక ఆ హీరో ని పెళ్లి చేసుకోవాలనుకుందా..!!

సొంత సినిమా మీద కేసు వేసిన దర్శకుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>