PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus41b68c72-1fe3-40a1-adb9-eb88ebfae5c4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus41b68c72-1fe3-40a1-adb9-eb88ebfae5c4-415x250-IndiaHerald.jpgఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ పరిస్థితి అంతా టెన్షన్ టెన్షన్ గా ఉంది. చుట్టూపక్కల రాష్ట్రాల నుంచి చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్న క్రమంలో అందరికీ టెన్షన్ నెలకొంది. ఈ సమయంలో హైదరాబాదీలకు మరో షాకింగ్ వార్త చెప్పారు సీసీఎంబీ శాస్త్రవేత్తలు. కరోనా వైరస్ జన్యు పదార్థాలు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తో పాటు నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువులో కనబడినట్టు వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ పెద్దగా వ్యాపించలేదని ఈ అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు coronavirus;technology;hyderabad;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;pond;director;aqua;indian;coronavirusషాకింగ్ : హుస్సేన్ సాగర్ లో కరోనా ఆనవాళ్లు..షాకింగ్ : హుస్సేన్ సాగర్ లో కరోనా ఆనవాళ్లు..coronavirus;technology;hyderabad;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;pond;director;aqua;indian;coronavirusSat, 15 May 2021 17:01:00 GMTఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ పరిస్థితి అంతా టెన్షన్ టెన్షన్ గా ఉంది. చుట్టూపక్కల రాష్ట్రాల నుంచి చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్న క్రమంలో అందరికీ టెన్షన్ నెలకొంది. ఈ సమయంలో హైదరాబాదీలకు మరో షాకింగ్ వార్త చెప్పారు సీసీఎంబీ శాస్త్రవేత్తలు. కరోనా వైరస్ జన్యు పదార్థాలు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తో పాటు నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువులో కనబడినట్టు వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ పెద్దగా వ్యాపించలేదని ఈ అధ్యయనంలో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 



కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీసీఐఆర్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసిటీ), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) మరియు అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్(ఏఎస్ఏఆర్) సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. దేశంలో కరోనా రెండో వేవ్ ప్రారంభమైన ఫిబ్రవరిలో నీటిలో ఈ జన్యు పదార్థాలు పెరగడం మొదలయ్యాయని అధ్యయనంలో తేలింది. 



మొదటి, రెండో వేవ్ సమయంలో 7 నెలల నుంచి ఈ అధ్యయనం జరుగుతోంది. ఈ జన్యు పదార్థం వలన టెన్షన్ లేదు కానీ ప్రస్తుత కరోనా వేవ్ ప్రభావాన్ని మాత్రమే కాక భవిషత్తులో రాబోతుందని భావిస్తున్న మూడో వేవ్ లపై అధ్యయనం చేయడానికి ఉపయోగ పడుతుందని అంటున్నారు. సిసిఎంబి డైరెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోని ఇతర దేశాలలో ఇలాంటి అధ్యయనాలు జరిగాయని చెప్పుకొచ్చారు.  కరోనా వైరస్ నీటి ద్వారా వ్యాపించదు అనే విషయం మరో అధ్యయనంలో వెల్లడైంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>