MoviesKISHOREeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips1fb40e3b-ca2c-4774-896f-4f8008811347-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips1fb40e3b-ca2c-4774-896f-4f8008811347-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు కు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు మాస్ లోనూ, ఇటు క్లాస్ లోనూ భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మహేష్ బాబు ఒకరు. ఇక ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. ఇక మహేష్ సినిమాలలో హీరో డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, దూకుడు, వంటి సినిమాలలో మహేష్ బాబు విలన్లపై "ఒన్ మ్యాన్స్ షో " చూపించారు.tollywood gossips;mahesh;bharath;parasuram;ram pothineni;srinivas;trivikram srinivas;varsha;sri bharath;cinema;telugu;rajani kanth;audience;industry;box office;hero;letter;aravinda sametha veera raghava;massమహేష్ కు విలన్ గా జగ్గుభాయ్ ?మహేష్ కు విలన్ గా జగ్గుభాయ్ ?tollywood gossips;mahesh;bharath;parasuram;ram pothineni;srinivas;trivikram srinivas;varsha;sri bharath;cinema;telugu;rajani kanth;audience;industry;box office;hero;letter;aravinda sametha veera raghava;massSat, 15 May 2021 07:46:53 GMT సూపర్ స్టార్ మహేష్ బాబు కు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు మాస్ లోనూ, ఇటు క్లాస్ లోనూ భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మహేష్ బాబు ఒకరు. ఇక ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. ఇక మహేష్ సినిమాలలో హీరో డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను, దూకుడు, వంటి సినిమాలలో మహేష్ బాబు విలన్లపై "ఒన్ మ్యాన్స్ షో " చూపించారు.

అయితే మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న మూవీలో హీరో పాత్రతో సమానంగా విలన్ పాత్ర ఉంటుందట. దాంతో ఆ పవర్ ఫుల్ విలన్ కోసం వెతుకులాట మొదలు పెట్టరాట త్రివిక్రమ్.. అయితే ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఆ పవర్ ఫుల్ విలన్ గా జగపతి బాబు నటిస్తాడని సమాచారం. ఇక జగ్గు భాయ్ విలన్ గా ఏ స్థాయి పర్ఫామెన్స్ చేస్తాడో అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన " అరవింద సమేత వీర రాఘవ " సినిమాలో బసిరెడ్డి గా జగ్గు భాయ్ విలనిజం సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక మహేష్ సినిమా కోసం జగ్గు భాయ్ ని మరింత పవర్ ఫుల్ గా చూపించనున్నాడట త్రివిక్రమ్..

 మరి ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో " సర్కారు వారి పాట " సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తి అయ్యింది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యనున్నట్లు ప్రకటిచారు. ఇక ఈ సినిమా తరువాత వెంటనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను పట్టలేక్కిస్తాడు మహేష్ బాబు. ఏది ఏమైనప్పటికి దాదాపుగా 11 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లోనే కాక కామన్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ

సొంత సినిమా మీద కేసు వేసిన దర్శకుడు

డేనియల్ బాలాజీ కి కరోనా, పరిస్థితి విషమం

భగత్ సింగ్ కుమారుడు అభయ్ సింగ్ కరోనా తో కన్నుమూత

వామ్మో.. అంతరిక్షంలో సినిమా షూటింగ్?

అటా ఇటా తేల్చండి.. కాంగ్రెస్‌లో ఈట‌ల కాక!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీకి శాశ్వతంగా ఛాన్స్ లేకుండా చేస్తున్న పిన్నెల్లి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>