HealthN.V.Prasdeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/carona270eac06-e2d4-4153-94ba-43a68795480e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/carona270eac06-e2d4-4153-94ba-43a68795480e-415x250-IndiaHerald.jpgఅమ‌రావ‌తి : విజ‌య‌వాడ‌లోని వెన్యూ క‌ళ్యాణ‌మండ‌పాన్ని సుజ‌పా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో కోవిడ్ కేర్ సెంట‌ర్‌గా మార్చారు.దీనిని రాజ్య‌స‌భ సభ్యులు సుజ‌నాచౌద‌రి నిర్వ‌హిస్తున్నారు,క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న వేళ మాన‌వ‌త్వంతో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. కోవిడ్ కేర్ సెంట‌ర్ నిర్వ‌హించేందుకు అనుమ‌తి కోరుతూ లేఖ రాయ‌గా...ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి వ‌చ్చింది.ఈ రోజు వెన్యూ ఫంక్ష‌న్ హాల్‌లో కోవిడ్ కేర్ సెంట‌ర్ ని రాజ్య‌స‌భ‌ స‌భ్యులు సుజ‌నాచౌద‌రి ప్రారంభించ‌నున్నారు carona;mp;letter;service;amaravathiఫంక్ష‌న్ హాల్‌ని వంద‌ప‌డ‌క‌ల కోవిడ్ సెంట‌ర్‌గా మార్చిన ఎంపీఫంక్ష‌న్ హాల్‌ని వంద‌ప‌డ‌క‌ల కోవిడ్ సెంట‌ర్‌గా మార్చిన ఎంపీcarona;mp;letter;service;amaravathiSat, 15 May 2021 11:27:55 GMTఅమ‌రావ‌తి  : విజ‌య‌వాడ‌లోని వెన్యూ క‌ళ్యాణ‌మండ‌పాన్ని సుజ‌పా ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో  కోవిడ్  కేర్ సెంట‌ర్‌గా మార్చారు.దీనిని రాజ్య‌స‌భ సభ్యులు సుజ‌నాచౌద‌రి నిర్వ‌హిస్తున్నారు,క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న వేళ మాన‌వ‌త్వంతో ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు. కోవిడ్ కేర్ సెంట‌ర్ నిర్వ‌హించేందుకు అనుమ‌తి కోరుతూ లేఖ రాయ‌గా...ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి వ‌చ్చింది.ఈ రోజు వెన్యూ ఫంక్ష‌న్ హాల్‌లో కోవిడ్ కేర్ సెంట‌ర్ ని రాజ్య‌స‌భ‌ స‌భ్యులు సుజ‌నాచౌద‌రి ప్రారంభించ‌నున్నారు

ఫంక్ష‌న్ హాల్‌లో వంద‌ప‌డ‌క‌లు ఏర్పాటు చేసి కోవిడ్ పేషెంట్ల‌కు చికిత్స అందించ‌నున్నారు.కృష్ణాజిల్లాలో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌తో పాటు ప్ర‌వేట్ ఆసుప‌త్రుల‌కు కూడా కోవిడ్ చికిత్స‌ల‌కు అనుమ‌తులు ఇచ్చారు.కానీ ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో బెడ్లు దొర‌క‌క‌..ప్ర‌వేట్ ఆసుప‌త్రుల్లో ల‌క్ష‌ల్లో ఫీజులు వ‌సూలు చేస్తున్నారు.దీంతో సామాన్యులు క‌రోనా చికిత్స చేయించుకోవాలంటే జేబులు గుల్లాకావాల్సిందే.ఇలాంటి స‌మ‌యంలో ఎంపీ సుజ‌నా చౌద‌రి త‌న సొంత ఖ‌ర్చుల‌తో ఫంక్ష‌న్ హాల్‌లో కోవిడ్ కేర్ సెంట‌ర్ న‌డ‌ప‌టాన్ని అంద‌రూ హ‌ర్షిస్తున్నారు.క‌రోనా షేషెంట్ల‌కు కావాల్సిన స‌దుపాయాల‌న్నీ ఈ కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో ఉన్నాయి.రోగుల‌కు మంచి నాణ్య‌మైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేశారు.విజ‌య‌వాడ‌,ప‌రిస‌ర ప్రాంతాల్లోని క‌రోనా బాధితులకు ఇక్క‌డ చికిత్స అందిస్తారు.రాష్ట్రంలో పాజిటివ్ కేసులు,మ‌ర‌ణాలు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి.ప్ర‌తిరోజు 20 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా..90కి పైగా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.రోజురోజుకి ప‌రిస్థితి దిగ‌జారిపోతుంది. గ్రామాల్లో సైతం క‌రోనా మ‌హామ్మారి విజృంభిస్తుంది. ఏ ఆసుప‌త్రి చూసిన క‌రోనా రోగుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి.రాష్ట్రంలో బెడ్ల కొర‌త‌తో పాటు ఆక్సిజ‌న్ కొర‌త‌ కూడా ఎక్కుగా ఉంది.ఈ రెండింటిని అధిగ‌మించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంది.ప్ర‌భుత్వానికి అండ‌గా ఉండేందుకు స్వ‌చ్ఛంద సంస్థ‌లు ముందుకు వ‌చ్చి క‌రోనా నియంత్ర‌ణ‌లో భాగ‌స్వామ్యం అవుతున్నారు.ఇప్ప‌టికే ప‌లువురు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేస్తుండ‌గా ప‌లువురు కోవిడ్ కేర్ సెంట‌ర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు.ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా క‌ళ్యాణ‌మండ‌పాలు చాలావ‌ర‌కు ఖాళీగానే ఉన్నాయి.వీట‌న్నింటినీ ప్ర‌భుత్వం తీసుకుని కోవిడ్ కేర్ సెంట‌ర్లుగా మారిస్తే చాలా వ‌ర‌కు బెడ్ల కొర‌త తీరుతుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హ్యపీ హ్యపీగా విరుష్క జంట.. ఢబుల్ సక్సెస్..!!

అనసూయ బర్త్ డే స్పెషల్..!

ర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?

బాబు అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు వెనుక ఇంత క‌థ న‌డిచిందా ?

చంద్రబాబు ఉచ్చులో రఘు పడ్డారా...?

కేసీఆర్‌, జ‌గ‌న్ పంతం నిలువునా ప్రాణాలు తీస్తోందా ?

కడుపులో బిడ్డ, కంటి ముందు లక్ష్యం .. పట్టుదలతో సివిల్స్ 82 వ రాంక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>