BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus9f7b5f6c-8faf-4a2c-bea2-86f920cdf2d6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus9f7b5f6c-8faf-4a2c-bea2-86f920cdf2d6-415x250-IndiaHerald.jpgకరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అంతేకాదు..జూన్‌ 7 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరితంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్‌ అవ్వాలని.. రాబోయే రోజుల్లో కaadimulapu suresh;suresh;chief minister;ministerషెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలు: ఆదిమూలపు సురేష్‌షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలు: ఆదిమూలపు సురేష్‌aadimulapu suresh;suresh;chief minister;ministerSat, 15 May 2021 14:58:13 GMTకరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. అంతేకాదు..జూన్‌ 7 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరితంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్‌ అవ్వాలని.. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్‌ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పుకొచ్చారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ముందు 3 సినిమాల్లో రాని లక్ రాబోయే 3 సినిమాల్లో వస్తుందా?

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్..!!

బాలిక ప్రాణాన్ని బలిగొన్న స్టేటస్!

అంతరిక్షంలో చరిత్ర సృష్టించిన చైనా..?

కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>