MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/f31835891c-a8c3-4b7a-bbfe-870dc036da9e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/f31835891c-a8c3-4b7a-bbfe-870dc036da9e-415x250-IndiaHerald.jpgదిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ F3.. వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా F2 సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కుతుండగా ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.. తొలి సినిమా పటాస్ నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అనిల్ రావిపూడి.. సరిలేరు నీకెవ్వరూ సినిమా తో స్టార్ కమర్షియల్ డైరెక్టర్ గా మారాడు అనిల్ రావిపూడి. టాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకులు చాలా తక్కువ గా ఉన్నారు. F3;venkatesh;anil music;anil ravipudi;varun;varun sandesh;varun tej;tollywood;cinema;f2;director;comedy;pataas;pataas 1;dil;f3;pattasF3 లో వెంకీ ని సైలెంట్ చేసి, వరుణ్ వెయిట్ పెంచుతున్నారట..?F3 లో వెంకీ ని సైలెంట్ చేసి, వరుణ్ వెయిట్ పెంచుతున్నారట..?F3;venkatesh;anil music;anil ravipudi;varun;varun sandesh;varun tej;tollywood;cinema;f2;director;comedy;pataas;pataas 1;dil;f3;pattasSat, 15 May 2021 17:00:00 GMTదిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ F3..  వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా f2 సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కుతుండగా ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది..  తొలి సినిమా పటాస్ నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అనిల్ రావిపూడి.. సరిలేరు నీకెవ్వరూ సినిమా తో స్టార్ కమర్షియల్ డైరెక్టర్ గా మారాడు అనిల్ రావిపూడి. టాలీవుడ్ లో వరుసగా నాలుగు సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకులు చాలా తక్కువ గా ఉన్నారు.

అందులో ఒకరు అనిల్ రావిపూడి.  తొలి సినిమా హిట్ కాగానే డైరెక్టర్స్ రెండో సినిమాతోనే తుస్ మనిపిస్తారు. కానీ సినిమా సినిమా కి ఎదుగుతూ ఒదిగి  మళ్ళీ మళ్ళీ హిట్ కొడుతున్నాడు అనిల్ రావిపూడి.. ప్రస్తుతం f2 సీక్వెల్ f3 ని తెరకెక్కిస్తున్నారు.  F2 ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే ఫామిలీ ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది. దీని సీక్వెల్ f3 పైన కూడా మరిన్ని అంచనాలు ఉన్నాయి ఫ్యామిలీ ప్రేక్షకుల్లో...

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోగా ఎఫ్3 అంటే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో పాటు ఈసారి ఫ్యామిలీ ఎమోషన్ యాడ్ చేశారు మేకర్స్. అయితే మొదటి పార్టులో వెంకటేష్ పాత్రతో ఎక్కువగా కామెడీ క్రియేట్ చేసిన అనిల్.. ఈసారి వరుణ్ తేజ్ తో ఎక్కువ కామెడీ ప్లాన్ చేసినట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగానే ఎఫ్3లో వరుణ్ క్యారెక్టర్ డిజైన్ చేసాడట అనిల్. చూడాలి మరి ఈసారి తన మార్క్ కామెడీ చూపిస్తాడేమో. ఈ ఏడాది ఆగష్టు 27న ఎఫ్3 సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.  మరి కరోనా నేపథ్యం లో ఈ రిలీజ్ డేట్ మారుస్తారా అనేది చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌..!!

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>