MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-pothineni-happy-birthday-c624837c-64aa-4147-9732-eb27d08f171b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ram-pothineni-happy-birthday-c624837c-64aa-4147-9732-eb27d08f171b-415x250-IndiaHerald.jpgరామ్ పోతినేని ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు అనే చెప్పాలి.హీరోగా రామ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ మధ్యనే ఇస్మార్ట్ శంకర్ వంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్న సినిమాతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసాడు ఈ ఎనర్జిటిక్ స్టార్. అయితే ఈరోజు రామ్ తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రామ్ గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఉన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌ తో రామ్ ఇండస్ట్రీలోకి అరగేంట్రం చేసాడు. అయినాగానీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుRam pothineni, happy birthday;boyapati srinu;choudary actor;murali;puri jagannadh;ram pothineni;shankar;sravanti ravikishore;tara;cinema;january;tamil;srinivasaa chitturi;producer;ismart shankar;director;producer1;heroine;success;ileana d'cruz;mass;red;chitramరామ్ పోతినేని గురించిన ఆసక్తికర విషయాలు ఇవే. !రామ్ పోతినేని గురించిన ఆసక్తికర విషయాలు ఇవే. !Ram pothineni, happy birthday;boyapati srinu;choudary actor;murali;puri jagannadh;ram pothineni;shankar;sravanti ravikishore;tara;cinema;january;tamil;srinivasaa chitturi;producer;ismart shankar;director;producer1;heroine;success;ileana d'cruz;mass;red;chitramSat, 15 May 2021 13:30:00 GMTరామ్ పోతినేని ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు అనే చెప్పాలి.హీరోగా రామ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ మధ్యనే ఇస్మార్ట్ శంకర్ వంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్న సినిమాతో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసాడు ఈ ఎనర్జిటిక్ స్టార్. అయితే ఈరోజు రామ్ తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ  సందర్భంగా రామ్ గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఉన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌ తో రామ్ ఇండస్ట్రీలోకి అరగేంట్రం చేసాడు. అయినాగానీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు రామ్. అలాగే ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ తమ్ముడైన మురళి పోతినేని కుమారుడే రామ్.అంటే రామ్‌కు స్రవంతి రవికిషోర్ అంకుల్ అవుతారు.


రామ్ మొదటగా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాలో నటించాడు. ఆ సినిమా మంచి విజయాన్ని ఇచ్చింది.ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా నటించింది.ఈ చిత్రం 2006 జనవరి 11న విడుదల కాగా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకొని, అటు ఇలియానాకు ఇటు రామ్‌కు ఓ మంచి సక్సెస్ ను ఇచ్చింది.ఈ సినిమా రామ్ కి ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటుడు అవార్డును కూడా అందించింది. అలా రామ్ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. ఈ మధ్య రీసెంట్ గా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా తనలో దాగి ఉన్న మరొక మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు చూపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.


ఈ సినిమాలో రామ్ యాక్షన్ గాని,  డైలాగ్స్ గాని బాగా పేరు తెచ్చాయి. రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఇస్మార్ట్ శంకర్ నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత రెడ్ అంటూ వచ్చాడు.కానీ ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఇక రామ్ పోతినేని నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే తమిళ డైరెక్టర్ లింగుసామితో ఓ సినిమాను ప్రకటించారు రామ్. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించనుంది.  ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషాల్లో ఏక కాలంలో బై లాంగువల్ చిత్రంగా దీనిని రూపోందనుంది. ఈ సినిమాను ఎస్ ఎస్ స్క్రీన్స్ బ్యానర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు.ఇక తాజాగా రామ్ మరో సినిమాను కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌ ఓ సినిమాలో నటించనున్నట్టు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈరోజు రామ్ పుట్టినరోజు కాబట్టి అభిమానులు, సినీమా ప్రముఖులు రామ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. !



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రేక్షకులను మాయ చేసిన ఏమాయ చేశావే సినిమా..!

కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?

చికెన్ తింటే కరోనా.. క్లారిటీ వచ్చేసింది?

మలుపు తిరిగిన RRR అరెస్ట్..ABN చానల్‌పై కేసు..!!

రామ్ చరణ్ మొదటగా ప్రేమించింది ఎవరినో తెలుసా.. ?

కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి..!!

అనసూయ బర్త్ డే స్పెషల్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>