MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli7b979965-5a61-44f8-b7c4-65db67af0958-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli7b979965-5a61-44f8-b7c4-65db67af0958-415x250-IndiaHerald.jpgబాహుబలి రెండు సినిమాల తర్వాత దర్శకుడిగా దేశవిదేశాల్లో విపరీతమైన ఖ్యాతిని మార్కెట్ ని సంపాదించుకున్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలకి కీరవాణి సంగీతాన్ని అందించగా సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందించారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి సిరీస్ లో రెండు సినిమాలు ఒకదానిని మించి మరొకటి అత్యద్భుత విజయాలని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ మూవీస్ అనంతరం ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎss-rajamouli;cbn;mahesh;ntr;prabhas;ram charan teja;anoushka;anushka;kumaar;m m keeravani;mahesh babu;pawan kalyan;ram pothineni;rajamouli;sunil;tamannaah bhatia;apherald;alluri sitarama raju;komaram bheem;bollywood;tollywood;rrr movie;cinema;rajani kanth;huzur nagar;bahubali;kollywood;media;hollywood;comedy;october;vegetable market;success;yuva;nandamuri taraka rama rao;magadheera;maryada ramannaమళ్ళి అటువంటి ఆలోచనలు చేస్తున్న జక్కన్న .... నిజమేనా ... ??మళ్ళి అటువంటి ఆలోచనలు చేస్తున్న జక్కన్న .... నిజమేనా ... ??ss-rajamouli;cbn;mahesh;ntr;prabhas;ram charan teja;anoushka;anushka;kumaar;m m keeravani;mahesh babu;pawan kalyan;ram pothineni;rajamouli;sunil;tamannaah bhatia;apherald;alluri sitarama raju;komaram bheem;bollywood;tollywood;rrr movie;cinema;rajani kanth;huzur nagar;bahubali;kollywood;media;hollywood;comedy;october;vegetable market;success;yuva;nandamuri taraka rama rao;magadheera;maryada ramannaSat, 15 May 2021 02:00:00 GMTబాహుబలి రెండు సినిమాల తర్వాత దర్శకుడిగా దేశవిదేశాల్లో విపరీతమైన ఖ్యాతిని మార్కెట్ ని సంపాదించుకున్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి, తమన్నా హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలకి కీరవాణి సంగీతాన్ని అందించగా సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫీ అందించారు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి సిరీస్ లో రెండు సినిమాలు ఒకదానిని మించి మరొకటి అత్యద్భుత విజయాలని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ మూవీస్ అనంతరం ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు రాజమౌళి. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 13న విడుదలకు సిద్ధమవుతోంది. పేట్రియాటిక్ డ్రామా మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా పై మన దేశంతో పాటు విదేశాల్లోని ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ అనంతరం సూపర్ స్టార్ మహేష్ హీరోగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె ఎల్ నారాయణ నిర్మాతగా ఒక భారీ సినిమా చేయనున్నారు రాజమౌళి. దీనికి సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన కూడా రావడం జరిగింది.

అయితే లేటెస్ట్ గా పలు ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకి అందుతున్న సమాచారాన్ని బట్టి మహేష్ బాబుతో మూవీ అనంతరం రాజమౌళి ఒక చిన్న సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో మగధీర అనంతరం కామెడీ స్టార్ సునీల్ తో మర్యాద రామన్న సినిమా తీసి భారీ సక్సెస్ కొట్టిన రాజమౌళి మహేష్ సినిమా తర్వాత ఒక యువ హీరోతో మూవీ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారని త్వరలో ఈ మూవీకి సంబంధించి స్టోరీ, స్క్రిప్ట్ ఫైనల్ చేయనున్నారని అలానే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ దీనిని నిర్మించనుందని సమాచారం. మరి ప్రస్తుతం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే .... !!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ మీద బెంగ పెట్టుకున్న టీడీపీ సీనియర్...ఆ ఛాన్స్ మిస్ అయిందా?

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>