MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer-babu07a3548f-ee01-4c89-a4df-4f951a218805-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer-babu07a3548f-ee01-4c89-a4df-4f951a218805-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో S.M.S అనే సినిమా ద్వారా వెండితెరపై హీరోగా పరిచయం అయ్యాడు సుధీర్ బాబు..మొదటి సినిమాతోనే ఆడియన్స్ కి దగ్గరైన ఈ హీరో ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం, ఆడు మగాడ్రా బుజ్జి, నన్ను దోచుకుందువటే,సమ్మోహనం.. వంటి పలు చిత్రాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక గత ఏడాది మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు కి ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేక పోయింది.. మన న్యాచురల్ స్టార్ నాని కూడా మరో హీరోగా నటించాడు ఈ సSudheer Babu;nani;editor mohan;geetha;krishna;mani sharma;mohan krishna indraganti;prema;sudigali sudheer;tara;tollywood;cinema;sangeetha;love;audience;interview;hero;girl;aanando bramha;yatra;v;chitram'సిక్స్ ప్యాక్ బాడీ సీక్రెట్స్ చెప్పమని ఆ హీరోలు నన్ను అడుగుతారు' : సుధీర్ బాబు'సిక్స్ ప్యాక్ బాడీ సీక్రెట్స్ చెప్పమని ఆ హీరోలు నన్ను అడుగుతారు' : సుధీర్ బాబుSudheer Babu;nani;editor mohan;geetha;krishna;mani sharma;mohan krishna indraganti;prema;sudigali sudheer;tara;tollywood;cinema;sangeetha;love;audience;interview;hero;girl;aanando bramha;yatra;v;chitramSat, 15 May 2021 19:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో S.M.S అనే సినిమా ద్వారా వెండితెరపై హీరోగా పరిచయం అయ్యాడు సుధీర్ బాబు..మొదటి సినిమాతోనే ఆడియన్స్ కి దగ్గరైన ఈ హీరో ఆ తర్వాత ప్రేమ కథా చిత్రం, ఆడు మగాడ్రా బుజ్జి, నన్ను దోచుకుందువటే,సమ్మోహనం.. వంటి పలు చిత్రాల్లో నటించి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక గత ఏడాది మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు కి ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేక పోయింది.. మన న్యాచురల్ స్టార్ నాని కూడా మరో హీరోగా నటించాడు ఈ సినిమాలో..

ఇక ఇదిలా ఉంటె సుధీర్ బాబు ప్రస్తుతం పలాస 1978' ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ గ్లింప్స్‌ ఇటీవలె రిలీజ్‌ చేశారు. ఈ చిత్రంలో సుధీర్‌బాబు సూరిబాబుగా నటిస్తున్నారు. ఫస్ట్‌ గ్లింప్స్‌లో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించి మరోసారి ఫిట్‌నెస్‌పై తనకున్న డెడికిషన్‌ను నిరూపించుకున్నారు. ఇక గతంలోనూ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు కూడా ఈ విషయంలో సుధీర్‌బాబును అభినందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుధీర్‌బాబు.. తన సిక్స్‌ ప్యాక్‌ గురించి, దాని వెనకున్న సీక్రెట్స్‌ గురించి తెలుసుకోవడానికి కొందరు హీరోలు కాల్‌ చేసి కనుక్కోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారని తెలిపారు..

క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి డైట్‌తో శరీరాన్ని మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చని చెప్పారు.ఇక ఈ చిత్రాన్ని70 ఎమ్‌ఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై 'భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర' వంటి హిట్‌ సినిమాలను అందించిన విజయ్‌ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీతో పాటు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందనున్న మరో చిత్రంలోనూ సుధీర్‌బాబు నటిస్తున్నారు. ఉప్పెనలో బేబమ్మగా అలరించిన కృతిశెట్టి సుధీర్‌బాబుకు జంటగా నటించనుంది..ఈ సినిమాకి 'ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది' అనే టైటిల్ ని ఖరారు చేసారు మేకర్స్...!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాణలో కరోనా తాజా లెక్కలు..!!

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>