PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdowneae37e0e-4958-4335-ac68-194cd87edcec-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/lockdowneae37e0e-4958-4335-ac68-194cd87edcec-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో లాక్ డౌన్ విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎక్కడా కూడా ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో ప్రజలను కట్టడి చేయడానికి గానూ కాస్త సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా నాలుగో రోజు అమలవుతున్న లాక్ డౌన్ ను పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ & క్రైమ్స్ అదనపు సిపి చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేసారు. 10 గంటల తర్వత పరిస్థితిని గుర్రపు స్వారీ ద్వారా పరిస్థితులు సమీక్షించారు. చెక్ పోస్ట్ లు బారి కెడ్స్ వద్ద పోలీసులు తనిఖీలు చేసారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్lockdown ,hyderabad,ts;amala akkineni;kumaar;tiru;hyderabad;bari;police;cheque;vegetable market;letter;traffic policeగుర్రాలపై తిరుగుతున్న హైదరాబాద్ పోలీసులుగుర్రాలపై తిరుగుతున్న హైదరాబాద్ పోలీసులుlockdown ,hyderabad,ts;amala akkineni;kumaar;tiru;hyderabad;bari;police;cheque;vegetable market;letter;traffic policeSat, 15 May 2021 13:03:02 GMTతెలంగాణాలో లాక్ డౌన్ విషయంలో పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎక్కడా కూడా ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో ప్రజలను కట్టడి చేయడానికి గానూ కాస్త సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా నాలుగో రోజు అమలవుతున్న లాక్ డౌన్ ను పరిశీలించిన నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ & క్రైమ్స్ అదనపు సిపి చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేసారు. 10 గంటల తర్వత పరిస్థితిని గుర్రపు స్వారీ ద్వారా పరిస్థితులు సమీక్షించారు.

చెక్ పోస్ట్ లు  బారి కెడ్స్ వద్ద పోలీసులు తనిఖీలు చేసారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేసారు. లాక్ డౌన్ అమలు పై అరా తీసారు. అత్యవసర సర్వీస్ అనుమతించాలని సిపి సూచనలు చేసారు. క్రైమ్స్ అదనపు  సిపి  చౌహాన్ మాట్లాడుతూ హైదరాబాద్ వ్యాప్తంగా లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాము అని అన్నారు. పోలీసులకు సహకరిస్తున్న ప్రతి ఒక్క నగర పౌరునికి కృతజ్ఞతలు చెప్పారు. ప్రజలకు సూచనలు చేస్తున్నాం ఎవరు బయటికి రాకూడదని అత్యవసర పరిస్థితులలో ఉన్న వారే రావాలని సూచించారు.

పాతబస్తీలో వదంతులు నమ్మవద్దు  లాక్ డౌన్ కట్టుదిట్టంగా అమలు అవుతోంది అని అన్నారు. పాతబస్తీలోని మాదన్నపేట మార్కెట్, మిరాళం మండి, మీర్ చౌక్ మార్కెట్ ఫలక్ నామ తదితర హాట్ స్పాట్  ప్రాంతాల్లో సిటీ రిజర్వ్ పోలీసులతో పర్యవేక్షణ జరుపుతున్నమని ఆయన వివరించారు. వాయిలేషన్ పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాము అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా ఈ పాసులు జారీ చేస్తున్నాము అని వివరించారు. హైదరాబాదులో 24 గంటల పాటు పోలీసులు పర్యవేక్షణ ఉంది అని స్పష్టం చేసారు. అత్యవసర పరిస్థితుల్లో 100 కు డయల్ చేయండి అని సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?

చికెన్ తింటే కరోనా.. క్లారిటీ వచ్చేసింది?

మలుపు తిరిగిన RRR అరెస్ట్..ABN చానల్‌పై కేసు..!!

రామ్ చరణ్ మొదటగా ప్రేమించింది ఎవరినో తెలుసా.. ?

కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి..!!

అనసూయ బర్త్ డే స్పెషల్..!

ర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>