PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan304bbeed-e322-43db-a3d1-567296f0995a-415x250-IndiaHerald.jpgవైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుని అరెస్ట్ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. అరెస్టుకు ఇదా సమయం అని ఆయన నిలదీశారు. ముందు కోవిడ్ రోగులను కాపాడటంపై దృష్టి సారించండి అని ఆయన విజ్ఞప్తి చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కదిలించి ప్రజలను రక్షించవలసి ఉండగా ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం ఏమాత్రం సమర్ధింపు చర్య కాదని జనసేన భావిస్తోంది అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వాన్ని తరుచు తీవ్రంగా విమర్శిస్తున్నారనే కారణంతో pavan,jansena,ap;pawan;kalyan;krishna;krishnam raju;raghu;ramakrishna;mandula;andhra pradesh;telangana;janasena;mp;king;arrest;letter;ycp;oxygen;janasena party;party;kanumuru raghu rama krishna rajuరఘు రామకృష్ణం రాజుకి అండగా పవన్...!రఘు రామకృష్ణం రాజుకి అండగా పవన్...!pavan,jansena,ap;pawan;kalyan;krishna;krishnam raju;raghu;ramakrishna;mandula;andhra pradesh;telangana;janasena;mp;king;arrest;letter;ycp;oxygen;janasena party;party;kanumuru raghu rama krishna rajuSat, 15 May 2021 09:29:55 GMTవైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుని అరెస్ట్ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. అరెస్టుకు ఇదా సమయం అని ఆయన నిలదీశారు. ముందు కోవిడ్ రోగులను కాపాడటంపై దృష్టి సారించండి అని ఆయన విజ్ఞప్తి చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కదిలించి ప్రజలను రక్షించవలసి ఉండగా ఎంపీ రఘురామకృష్ణంరాజును అరెస్టు చేయడం ఏమాత్రం సమర్ధింపు చర్య కాదని జనసేన భావిస్తోంది అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వాన్ని తరుచు తీవ్రంగా విమర్శిస్తున్నారనే కారణంతో ఎంపీని సమయం, సందర్భం లేకుండా అరెస్టు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అని అన్నారు.  ఒక పక్క కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక, రెమిడిసివర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లకు తరలిపోతుండగా అవసరమైన మందుల కోసం పది షాపులు తిరగవలసిన క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి అని ఆరోపణలు చేసారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రజల బాధలపై దృష్టిపెట్టాలి అని కోరారు.

ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు బలగాలను ఉపయోగించి అరెస్టు చేయడం అప్రజాస్వామికంగా జనసేన భావిస్తోంది అన్నారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్యం కోసం వెళుతున్న అంబులెన్స్ లను పక్క రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం  చూస్తోంది అని విమర్శించారు. చివరికి తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకుంటే కానీ అంబులెన్స్ లు కదిలే పరిస్థితి రాలేదు అని  రాష్ట్రంలో కోవిడ్ ను ఏదో అద్భుతాలు సృష్టించి ఆపమని జనసేన కోరడం లేదు అని  వైద్యపరంగా అక్కడున్న వనరులు, వైద్య సిబ్బంది, ఇతరత్ర అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతోంది అని వివరించారు. ప్రత్యర్ధి పార్టీ నేతలతోపాటు సొంత పార్టీ ఎంపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు అని పవన్ వ్యాఖ్యలు చేసారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఇలాంటి విపత్కర సమయంలో సొంత పార్టీ ఎంపీనీ అరెస్టు చేయడంపై చూపించిన శ్రద్ధ ఏ విధంగా హేతుబద్ధమో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సి ఉంది అని అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

RRR నుండి కీలక అంశాలను రాబట్టిన CID

ఎక్కడి కామెంట్స్ గురించి రఘుని అరెస్ట్ చేసినట్టు...?

షూటింగ్స్ విషయంలో టాలీవుడ్ హీరోల సంచలన నిర్ణయం!

నిక్ కంటే ముందు ప్రియాంక ఆ హీరో ని పెళ్లి చేసుకోవాలనుకుందా..!!

సొంత సినిమా మీద కేసు వేసిన దర్శకుడు

డేనియల్ బాలాజీ కి కరోనా, పరిస్థితి విషమం

భగత్ సింగ్ కుమారుడు అభయ్ సింగ్ కరోనా తో కన్నుమూత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>