MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celberities0a7147bf-4e8d-4744-bfc0-bc8c9f532f96-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celberities0a7147bf-4e8d-4744-bfc0-bc8c9f532f96-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఉండే సినీ తారలు ప్రేమించి పెళ్ళి చేసుకోవడం అనేది సాధారణ విషయమే.. హీరో హీరోయిన్లు, కావచ్చు.. ఇంకా ఇతర విభాగాలకు చెందిన నటీ నటులు ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఇండ్రస్టీ లో..వాటితో పాటూ ప్రేమించుకొని విడిపోయిన జంటలు కొందరయితే.. పెళ్ళి పీటల దాకా వెళ్లి.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న నటులు కొంతమంది.. ఇలాంటివి ఇండస్ట్రీలో చాలానే జరుగుతాయి. మరి పెళ్లిపీటలవరకు వచ్చి విడిపోయిన నటీనటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం... #1. ఉదయ్ కిరణ్, సుష్మిత ఉదయ్ కిరణ్ కెరీర్ స్టcelberities;chiranjeevi;akshay kumar;hansika motwani;kumaar;prabhu deva;shilpa shetty;trisha krishnan;aarthi;aarti agarwal;akshay;kiran;nayantara;prema;shilpa;tarun;uday kiran;varun;varun sandesh;varun tej;tollywood;cinema;marriage;love;hero;heroine;romantic;rakshit shetty;tarun kumarపెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన సెలెబ్రెటీలు వీళ్ళే.. !!పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన సెలెబ్రెటీలు వీళ్ళే.. !!celberities;chiranjeevi;akshay kumar;hansika motwani;kumaar;prabhu deva;shilpa shetty;trisha krishnan;aarthi;aarti agarwal;akshay;kiran;nayantara;prema;shilpa;tarun;uday kiran;varun;varun sandesh;varun tej;tollywood;cinema;marriage;love;hero;heroine;romantic;rakshit shetty;tarun kumarSat, 15 May 2021 18:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఉండే సినీ తారలు ప్రేమించి పెళ్ళి చేసుకోవడం అనేది సాధారణ విషయమే.. హీరో హీరోయిన్లు, కావచ్చు.. ఇంకా ఇతర విభాగాలకు చెందిన నటీ నటులు ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన ఇండ్రస్టీ లో..వాటితో పాటూ  ప్రేమించుకొని విడిపోయిన జంటలు కొందరయితే.. పెళ్ళి పీటల దాకా వెళ్లి.. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న నటులు కొంతమంది..  ఇలాంటివి ఇండస్ట్రీలో చాలానే జరుగుతాయి. మరి పెళ్లిపీటలవరకు వచ్చి విడిపోయిన నటీనటులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం...

#1.  ఉదయ్ కిరణ్, సుష్మిత

ఉదయ్ కిరణ్ కెరీర్ స్టార్టింగ్ లో మంచి క్రేజ్ ఉండేది. వరుస హిట్స్ తో దూసుకెళ్ళారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత తో ఉదయ్ కిరణ్ పెళ్లి జరగాల్సి ఉందగా.. అది కొన్ని కారణాలచేత మధ్యలోనే ఆగిపోయింది.

 #2. తరుణ్, ఆర్తి అగర్వాల్ :

“నువ్వులేక నేనులేను” సినిమాలో తరుణ్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. అప్పుడు వీరిమధ్య ప్రేమ చిగురించింది. ప్రేమ పక్షుల్లా కలిసి తిరిగారు. జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు. కానీ అది కుదరలేదు.

#3.  త్రిష – వరుణ్ :

త్రిష, వ్యాపార వేత్త వరుణ్ మానియన్ ప్రేమలో మునిగి తేలారు. ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. కానీ పెళ్లి తర్వాత నటన వద్దనే విషయం వద్ద ఇద్దరికీ గొడవలు రావడంతో ఇద్దరు విడిపోయారు. త్రిష సినిమాల్తో బిజీగా ఉండగా.. వరుణ్ హీరోయిన్ బిందు మాధవితో డేట్ లో ఉన్నారు.

#4  నయనతార – ప్రభుదేవా :

 ప్రభుదేవాకి ఇది వరకే పెళ్లి అయింది. పిల్లలు కూడా ఉన్నారు. అతను హీరోయిన్ నయనతారను ప్రేమించాడు. ఆమె కూడా ఇష్టపడింది. పెళ్లి చేసుకోవడానికి మతం మార్చుకోవడానికి సిద్ధమైంది. ఈ ప్రేమ పెళ్లి దాకా వెళ్లలేకపోయింది. వీరిద్దరూ విడిపోవడానికి కారణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది.

#5.  శింబు, హన్సిక :

హన్సిక, రొమాంటిక్ హీరో శింబు ప్రేమించుకున్నారు. తొందర్లోనే పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పి.. సంసార జీవితానికి వెల్కమ్ చెప్పాలని హన్సిక ఆశపడింది. కానీ కథ అడ్డం తిరిగింది. తలంబ్రాలు పోసుకుందామని అనుకున్న వీరిద్దరూ.. తిట్ల దండకం అందుకున్నారు.

#6.  అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి :

అక్షయ్ కుమార్, పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి ఎంతో ఘాడంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇద్దరికి అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయారు.

#7.  రష్మీక, రక్షిత్ శెట్టి :

 వీరిద్దరు ఒకర్ని ఒకరు ప్రేమించుకున్నారు. ఇద్దరు ఎంగెజ్మెంట్ చేసుకున్నారు. ఆ టైంలో టాలీవుడ్ రష్మీక మంచి బిజీగా ఉంది. ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరు విడిపోయారు.ప్రస్తుతం వీరిద్దరూ తమ సినిమా కమిట్మెంట్స్ తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ - రఘురామ మధ్య వివాదానికి కారణం ఆ సంఘటనే ?

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>