MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips18a5022d-8007-4e94-aab3-7f8b14bfcc21-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips18a5022d-8007-4e94-aab3-7f8b14bfcc21-415x250-IndiaHerald.jpg పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల విషయంలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో సినిమా కలెక్షన్లు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు ఇది తెలుగు రీమేక్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాకు సంబTollywood gossips;pawan;balakrishna;ananya pandey;shruti haasan;ananya;anjali;harish shankar;kalyan;krish;pawan kalyan;shankar;sriram;surender reddy;trivikram srinivas;bollywood;cinema;nandamuri balakrishna;remake;heroine;nivetha thomas;pink;nandamuri taraka rama rao;venu sreeram;reddy;ananya nagallaఆయన వద్దంటేనే పవన్ వకీల్ సాబ్?ఆయన వద్దంటేనే పవన్ వకీల్ సాబ్?Tollywood gossips;pawan;balakrishna;ananya pandey;shruti haasan;ananya;anjali;harish shankar;kalyan;krish;pawan kalyan;shankar;sriram;surender reddy;trivikram srinivas;bollywood;cinema;nandamuri balakrishna;remake;heroine;nivetha thomas;pink;nandamuri taraka rama rao;venu sreeram;reddy;ananya nagallaSat, 15 May 2021 07:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్ల విషయంలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొన్న నేపథ్యంలో సినిమా కలెక్షన్లు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ సినిమాకు ఇది తెలుగు రీమేక్.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.. అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ ఇతర కీలక పాత్రల్లో నటించారు.


 
అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటి అంటే ఈ సినిమా పవన్ కంటే ముందు నందమూరి బాలకృష్ణ వద్దకు వెళ్లిందట. కథంతా విన్నాక తాను చేయలేనని ఆయన చెబితే అప్పుడు ఈ సినిమా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళింది అని తెలుస్తోంది. బాలకృష్ణ కాదన్నాక ఆ విషయం త్రివిక్రమ్ కి తెలిసిందట.. త్రివిక్రమ్ కి కథ బాగా నచ్చడంతో ఇది పవన్ కళ్యాణ్ కి అయితే సరిగ్గా సూట్ అవుతుందని భావించి ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది.



ఇక ఆ తరువాత సినిమా రూపొందటం, రిలీజ్ కావడం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలవడం తెలిసిందే. అలా బాలకృష్ణ కాదు అనుకున్న సినిమా పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి సూపర్ హిట్ గా నిలిచింది అన్నమాట. ఇక ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ మరో నాలుగు సినిమాలు ఒప్పుకున్నారు. అందులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళం సినిమా రీమేక్ షూటింగ్ దశలో ఉన్నాయి. హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ

సొంత సినిమా మీద కేసు వేసిన దర్శకుడు

డేనియల్ బాలాజీ కి కరోనా, పరిస్థితి విషమం

భగత్ సింగ్ కుమారుడు అభయ్ సింగ్ కరోనా తో కన్నుమూత

వామ్మో.. అంతరిక్షంలో సినిమా షూటింగ్?

అటా ఇటా తేల్చండి.. కాంగ్రెస్‌లో ఈట‌ల కాక!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీకి శాశ్వతంగా ఛాన్స్ లేకుండా చేస్తున్న పిన్నెల్లి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>