PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/prakasham-districtd8955fc2-68e3-42cc-9fdf-864a948f3c4e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/prakasham-districtd8955fc2-68e3-42cc-9fdf-864a948f3c4e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం కోరలు చాచుతుంది.. ఎందరో తమ ప్రాణాలను కోల్పోవడం తో పాటుగా కుటుంబాలను కూడా కోల్పోతున్నారు.. వేల మంది ఇంకా పోరాడుతున్నారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రోజు, రోజుకు కేసులు పెరగడంతో కర్ఫ్యూ పక్కాగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారికి జరిమానాలు విధిస్తున్నారు.. వాహనాలను కూడా సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో కూడా కరోనా కట్టడికి స్థానికంగా చర్యలు తీసుకుంటున్నారు.. prakasham district;amala akkineni;naga;naga chaitanya;tiru;district;naga aswin;local language;prakasam district;idea;prakasm;chaitanya 1;party;panjaaసర్పంచ్ ఐడియా కు కరోనా పరార్.. !సర్పంచ్ ఐడియా కు కరోనా పరార్.. !prakasham district;amala akkineni;naga;naga chaitanya;tiru;district;naga aswin;local language;prakasam district;idea;prakasm;chaitanya 1;party;panjaaSat, 15 May 2021 10:15:00 GMTప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం కోరలు చాచుతుంది.. ఎందరో తమ ప్రాణాల ను కోల్పోవడం తో పాటుగా కుటుంబాలను కూడా కోల్పోతున్నారు.. వేల మంది ఇంకా పోరాడుతున్నారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రోజు, రోజుకు కేసులు పెరగడం తో కర్ఫ్యూ పక్కాగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి జరిమానాలు విధిస్తున్నారు.. వాహనాలను కూడా సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో కూడా కరోనా కట్టడికి స్థానికంగా చర్యలు తీసుకుంటున్నారు..

ఆయా గ్రామాల్లోని సర్పంచ్ లు కరోనా కట్టడి పై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. సర్పంచ్‌ లో వినూత్న పద్దతుల్లో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.ప్రకాశం జిల్లా లోని ఓ గ్రామం లో కర్ఫ్యూ అమలు చేసే బాధ్యతను ఆ ఊరి సర్పంచ్‌ స్వయం గా తీసుకున్నారు. నాగులుప్పలపాడు మండలం ఒమ్మెవరం సర్పంచ్‌ పాలపర్తి బాలకోటి కరోనా నివారణకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బైక్‌ పై మైకు పట్టుకుని వీధివీధి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, దయచేసి ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.


ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే మాస్క్ లు పెట్టుకొని బయటకు రావాలి... సామాజిక దూరాన్ని పాటించాలి అని సూచించారు. గతం లో కమ్యూనిస్టు పార్టీ లో పనిచేసిన అనుభవం ఉండటం తో చైతన్య గీతాలు పాడుతున్నారు. అక్కో అక్కో మీ తమ్ముళ్లం వచ్చినమక్క మాస్కు పెట్టుకో అక్కో అంటూ పాటలు పాడారు. సర్పంచ్‌పై స్థానికులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. తన నమ్మకం తో గెలిపించిన ప్రజల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం ఆయన పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈయన పై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇజ్రాయెల్ పాల‌స్తినా మ‌ధ్య పూర్తిస్థాయి యుద్దం త‌ప్ప‌దా..?

కడుపులో బిడ్డ, కంటి ముందు లక్ష్యం .. పట్టుదలతో సివిల్స్ 82 వ రాంక్..

ర‌ఘురామ అరెస్టు జాతీయ స్థాయిలో క‌ల‌క‌లం.. ఆ ఎంపీకి ఫోన్లు ?

RRR నుండి కీలక అంశాలను రాబట్టిన CID

ఎక్కడి కామెంట్స్ గురించి రఘుని అరెస్ట్ చేసినట్టు...?

షూటింగ్స్ విషయంలో టాలీవుడ్ హీరోల సంచలన నిర్ణయం!

నిక్ కంటే ముందు ప్రియాంక ఆ హీరో ని పెళ్లి చేసుకోవాలనుకుందా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>