BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgవైస్ జగన్ సర్కారు తీరు పై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఒక నియంతలా మారిపోయి సొంత పార్టీ ఎంపీ ని పుట్టిన రోజునాడే అరెస్ట్ చేయించాడని, ప్రజల క్షేమం గురించి వ్యాఖ్యలు చేసిన రఘు రామ కృష్ణం రాజు ని అరెస్ట్ చేయడం ఒక సైకో లక్షణం అంటూ దుయ్యబట్టారు. రఘుnara lokesh;lokesh;krishna;jagan;nara lokesh;mp;heart;arrest;lokesh kanagaraj;partyజగన్ ఒక నియంత : నారా లోకేష్జగన్ ఒక నియంత : నారా లోకేష్nara lokesh;lokesh;krishna;jagan;nara lokesh;mp;heart;arrest;lokesh kanagaraj;partySat, 15 May 2021 06:21:24 GMTవైస్ జగన్ సర్కారు తీరు పై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఒక నియంతలా మారిపోయి సొంత పార్టీ ఎంపీ ని పుట్టిన రోజునాడే అరెస్ట్ చేయించాడని, ప్రజల క్షేమం గురించి వ్యాఖ్యలు చేసిన రఘు రామ కృష్ణం రాజు ని అరెస్ట్ చేయడం ఒక సైకో లక్షణం అంటూ దుయ్యబట్టారు. రఘు రామ కృష్ణం రాజు వై కేట‌గిరి భద్రత కలిగి ఉంది మేజర్ హార్ట్ ఒపేరేషన్ జరిగిన వ్యక్తిని ఆలా దాడి చేసి అరెస్ట్ చేయడాన్ని లోకేష్ ఖండించాడు. జగన్ మాట వినకపోతే దాడులు చేయించడం లేదంటే అరెస్ట్ చేయించడం అలవాటు గా మారింది అని లోకేష్ తెలిపాడు. ఇక ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్ట్ లు అవసరం లేదంటూ సుప్రీం కోర్ట్ సూచించిన విషయాన్నీ గుర్తు చేసాడు లోకేష్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ర‌ఘురామ‌పై లెక్క‌కు మిక్కిలిగా కేసులు.. సెక్ష‌న్లు.. లిస్టు ఇదే

అసలు వాళ్లు సీఐడీ ఆఫీసర్‌లో.. రౌడీలో..!!

ర‌ఘు ఇంట్లో ఆ ఇద్ద‌రి మ‌ధ్య గ‌లాటా.. తోపులాట‌ల్లో ట్విస్ట్‌

ర‌ఘురామ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్‌..!

బ్రేకింగ్ : ర‌ఘురామ‌పై పెట్టిన సెక్ష‌న్లు ఇవే..

పుట్టిన రోజే ర‌ఘుకు షాక్‌... ప‌క్కా ప్లానా ?

ర‌ఘురామ అరెస్టులో హైడ్రామా... ఎక్క‌డ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>