BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpgదేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 3.4 ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా అవి 3.26 ల‌క్ష‌ల‌కు త‌గ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. దేశ‌వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,26,098 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...3,890 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. 24 గంటల్లో 3,53,299 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,43,72,907కి చేరింది. అలాగే మొత్తంcorona india;india;central governmentభారత్ లో కరోనా.. లెక్కచూస్తే షాకే..!!భారత్ లో కరోనా.. లెక్కచూస్తే షాకే..!!corona india;india;central governmentSat, 15 May 2021 10:16:17 GMTదేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 3.4 ల‌క్ష‌ల‌కుపైగా కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా అవి 3.26 ల‌క్ష‌ల‌కు త‌గ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. దేశ‌వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,26,098 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...3,890 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. 24 గంటల్లో 3,53,299 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,43,72,907కి చేరింది. అలాగే మొత్తం 2,04,32,898 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 36,73,802 యాక్టీవ్ కేసులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 2,66,207గా ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇజ్రాయెల్ పాల‌స్తినా మ‌ధ్య పూర్తిస్థాయి యుద్దం త‌ప్ప‌దా..?

కడుపులో బిడ్డ, కంటి ముందు లక్ష్యం .. పట్టుదలతో సివిల్స్ 82 వ రాంక్..

ర‌ఘురామ అరెస్టు జాతీయ స్థాయిలో క‌ల‌క‌లం.. ఆ ఎంపీకి ఫోన్లు ?

RRR నుండి కీలక అంశాలను రాబట్టిన CID

ఎక్కడి కామెంట్స్ గురించి రఘుని అరెస్ట్ చేసినట్టు...?

షూటింగ్స్ విషయంలో టాలీవుడ్ హీరోల సంచలన నిర్ణయం!

నిక్ కంటే ముందు ప్రియాంక ఆ హీరో ని పెళ్లి చేసుకోవాలనుకుందా..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>