ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/electric-bike-burned-into-lift-911ca93f-21a4-4572-b3ef-d9447b450ace-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/electric-bike-burned-into-lift-911ca93f-21a4-4572-b3ef-d9447b450ace-415x250-IndiaHerald.jpgఎలక్ట్రిక్ బైక్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి.లేదంటే దానివల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సాధారణ బైక్స్ కంటే ఇ బైక్స్ యే ప్రమాదకరం. ఇక జన సంచారం ఉన్న చోట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అపార్ట్మెంట్స్ లో కాని ఇంటి దగ్గర కాని ఇ బైక్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.ఏమాత్రం తేడా వచ్చిన అవి షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయే ప్రమాదం వుంది. ఇక అలాంటి ప్రమాదమే చైనాలో జరిగింది.వివరాల్లోకి వెళితే.. ఇక ఓ వ్యక్తి తన ఇ బైక్ ని తీసుకొని ఇరుకైన లిఫ్టులో పై అంతస్తులోకి వెళ్లేందుకుViral;kamma;bike;chequeవామ్మో! లిఫ్ట్ లో కాలిపోయిన ఎలక్ట్రిక్ బైక్...వామ్మో! లిఫ్ట్ లో కాలిపోయిన ఎలక్ట్రిక్ బైక్...Viral;kamma;bike;chequeSat, 15 May 2021 23:00:00 GMT

ఎలక్ట్రిక్ బైక్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలి.లేదంటే దానివల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సాధారణ బైక్స్ కంటే ఇ బైక్స్ యే ప్రమాదకరం. ఇక జన సంచారం ఉన్న చోట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అపార్ట్మెంట్స్ లో కాని ఇంటి దగ్గర కాని ఇ బైక్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.ఏమాత్రం తేడా వచ్చిన అవి షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయే ప్రమాదం వుంది. ఇక అలాంటి ప్రమాదమే చైనాలో జరిగింది.వివరాల్లోకి వెళితే..

ఇక ఓ వ్యక్తి తన ఇ బైక్ ని తీసుకొని ఇరుకైన లిఫ్టులో  పై అంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడితోపాటు మరో వ్యక్తి కూడా లిఫ్ట్ ఎక్కాడు. లిఫ్ట్ పైకి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ఇ-బైక్ నుంచి మంటలు చెలరేగడం జరిగింది.



ముందుగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత క్రమేనా మంటలు ఏర్పడి లిఫ్ట్ మొత్తం వ్యాపించాయి. సమయానికి లిఫ్ట్ మరో ఫ్లోరులోకి చేరుకోవడంతో అందులో ఉన్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే సజీవ దహనమయ్యి చనిపోయే వారు.

లిఫ్టులో ఉన్న సీసీటీవీ కెమేరాలో ఇదంతా రికార్డైంది. ఓ వ్యక్తి ఇరుకైన లిఫ్టులో ఇ-బైక్‌ను పై అంతస్తులోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు.



అతడితోపాటు మరో వ్యక్తి కూడా లిఫ్ట్ ఎక్కాడు. లిఫ్ట్ పైకి వెళ్తున్న సమయంలో ఒక్కసారే ఇ-బైక్ నుంచి మంటలు చెలరేగాయి. ముందుగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత క్రమేనా మంటలు ఏర్పడి లిఫ్ట్ మొత్తం వ్యాపించాయి. సమయానికి లిఫ్ట్ మరో ఫ్లోరులోకి చేరుకోవడంతో అందులో ఉన్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే సజీవ దహనమయ్యేవారు. లిఫ్టులో ఉన్న సీసీటీవీ కెమేరాలో ఇదంతా రికార్డైంది.ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. అందుకనే ఇ బైక్ లు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో జాగ్రత్తగా ఇంకా తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.


" style="height: 206px;">




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్లాప్ అవుతుందని తెలిసి పవన్ చేసిన ఆ సినిమా ఏదో తెలుసా..?

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>