BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/corona-pandemic-covid-19-delhi-maharashtra-ap-telangana-karnataka5724e394-711a-4441-8b4a-a33d2869e71b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/corona-pandemic-covid-19-delhi-maharashtra-ap-telangana-karnataka5724e394-711a-4441-8b4a-a33d2869e71b-415x250-IndiaHerald.jpgక‌లియుగంపై క‌రోనా మ‌హ‌మ్మారి కాటు కొన‌సాగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సరిగ్గా 30 రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా కోటి కేసులు, 90 వేలకుపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. తొలి ఉద్ధృతిలో ఇన్ని కేసులు రావడానికి 325 రోజులు, మరణాలు సంభవించడానికి 238 రోజులు పట్టాయి. ఇప్పుడు అంతకు పదిరెట్ల వేగంతో మహమ్మారి చుట్టుముడుతోంది. ఇంత భారీస్థాయిలో ప్రస్తుతం మరే దేశంలోనూ వైరస్‌ విస్తరించడం లేదు. ఏప్రిల్‌ ద్వితీయార్ధంతో పోల్చితే... మే తొలివారంలో 8.07% కేసులు, 49% మరణాలు పెరిగాయి.coronavirus;koti;india;aprilభారత్ లో కరోనా భీబత్సం...30 రోజులో కోటి కేసులు..!!భారత్ లో కరోనా భీబత్సం...30 రోజులో కోటి కేసులు..!!coronavirus;koti;india;aprilSat, 15 May 2021 09:21:55 GMTక‌లియుగంపై క‌రోనా మ‌హ‌మ్మారి కాటు కొన‌సాగుతోంది. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సరిగ్గా 30 రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా కోటి కేసులు, 90 వేలకుపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. తొలి ఉద్ధృతిలో ఇన్ని కేసులు రావడానికి 325 రోజులు, మరణాలు సంభవించడానికి 238 రోజులు పట్టాయి. ఇప్పుడు అంతకు పదిరెట్ల వేగంతో మహమ్మారి చుట్టుముడుతోంది. ఇంత భారీస్థాయిలో ప్రస్తుతం మరే దేశంలోనూ వైరస్‌ విస్తరించడం లేదు. ఏప్రిల్‌ ద్వితీయార్ధంతో పోల్చితే... మే తొలివారంలో 8.07% కేసులు, 49% మరణాలు పెరిగాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

RRR నుండి కీలక అంశాలను రాబట్టిన CID

ఎక్కడి కామెంట్స్ గురించి రఘుని అరెస్ట్ చేసినట్టు...?

షూటింగ్స్ విషయంలో టాలీవుడ్ హీరోల సంచలన నిర్ణయం!

నిక్ కంటే ముందు ప్రియాంక ఆ హీరో ని పెళ్లి చేసుకోవాలనుకుందా..!!

సొంత సినిమా మీద కేసు వేసిన దర్శకుడు

డేనియల్ బాలాజీ కి కరోనా, పరిస్థితి విషమం

భగత్ సింగ్ కుమారుడు అభయ్ సింగ్ కరోనా తో కన్నుమూత



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>