MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-a6e09686-0ddd-44a5-a753-bb45a5ac7d42-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaccine-a6e09686-0ddd-44a5-a753-bb45a5ac7d42-415x250-IndiaHerald.jpgకరోన ఎఫెక్ట్ తో మూత పడిన రంగాల్లో ముఖ్యమైన వినోద రంగం కూడా ముఖ్యమైనది. ఇక మొదటి వేవ్ దెబ్బతో చాలా రోజుల పాటు ఇళ్లకే పరిమితం అయిన సెలబ్రిటీలు అందరూ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మళ్లీ షూటింగులతో బిజీ అయ్యారు. ఈ లోపు సెకండ్ వేవ్ వచ్చి పడటంతో మళ్ళీ దాదాపు ఎక్కడికక్కడ షూటింగులు ప్యాకప్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభాస్ మేకప్ మ్యాన్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో రాధేశ్యామ్ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఆ ప్రభావం సలార్, ఆదిపురుష్ షూరేటింగ్స్ మీద కూడా పడింది. పవన్ కళ్యాణ్ కి tollywood;pawan;chiranjeevi;prabhas;anil music;anil ravipudi;kalyan;tollywood;cinema;remake;makeup;katthiటాలీవుడ్ మొత్తానికి వ్యాక్సిన్ వేస్తే కానీ కుదరదా?టాలీవుడ్ మొత్తానికి వ్యాక్సిన్ వేస్తే కానీ కుదరదా?tollywood;pawan;chiranjeevi;prabhas;anil music;anil ravipudi;kalyan;tollywood;cinema;remake;makeup;katthiSat, 15 May 2021 11:16:53 GMTకరోన ఎఫెక్ట్ తో మూత పడిన రంగాల్లో ముఖ్యమైన వినోద రంగం కూడా ముఖ్యమైనది. ఇక మొదటి వేవ్ దెబ్బతో చాలా రోజుల పాటు ఇళ్లకే పరిమితం అయిన సెలబ్రిటీలు అందరూ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మళ్లీ షూటింగులతో బిజీ అయ్యారు. ఈ లోపు సెకండ్ వేవ్ వచ్చి పడటంతో మళ్ళీ దాదాపు ఎక్కడికక్కడ షూటింగులు ప్యాకప్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభాస్ మేకప్ మ్యాన్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో రాధేశ్యామ్ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఆ ప్రభావం సలార్, ఆదిపురుష్ షూరేటింగ్స్ మీద కూడా పడింది. 


పవన్ కళ్యాణ్ కి కరోనా రావడంతో హరిహర వీరమల్లు, మలయాళం సినిమా రీమేక్ సినిమాలు షెడ్యూల్ కూడా మార్పు చేసుకోవాల్సి వచ్చింది. అనిల్ రావిపూడి కి కరోనా సోకడంతో ఆయన సినిమా షూటింగు కూడా వాయిదా పడింది. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలే ఇలా ఒక్కొక్కరికి కరోనా కేసులు బయటపడుతూ ఉండడంతో దాదాపుగా షూటింగ్ లు అన్నీ షెడ్యూల్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి లాక్ డౌన్ వలన ఎలాగూ షూటింగులు జరగడం లేదు. కానీ లాక్ డౌన్ సడలింపులు ఇచ్చాక అయినా మళ్లీ షూటింగులో యధావిధిగా జరగాలి అంటే హీరోహీరోయిన్లు సహా యూనిట్లో దాదాపు వరకు అందరికీ వ్యాక్సిన్ వేయించాలని అంటున్నారు. 


లేదా వారిలో ఒక్కరికి కరోనా వచ్చినా షూట్ ఆపాల్సిన పరిస్థితి మళ్ళీ వస్తుంది. అయితే వాళ్లందరికీ వ్యాక్సిన్ వేయించడం అనేది ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. నిజానికి సినీ కార్మికులు అందరికీ కరోనా వ్యాక్సిన్ వేయిస్తా మని చిరంజీవి గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రావడమే కష్టంగా మారింది. ఈ సమయంలో వయసుతో సంబంధం లేకుండా సినిమా రంగానికి చెందిన అందరికీ వ్యాక్సిన్ వేయిస్తే కానీ షూటింగులు మొదలు పెట్టలేని పరిస్థితి. మరి వాళ్ళందరికీ ఎప్పటికి వ్యాక్సిన్ అందుతుందో ? చూడాలి మరి.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

హ్యపీ హ్యపీగా విరుష్క జంట.. ఢబుల్ సక్సెస్..!!

ర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?

బాబు అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు వెనుక ఇంత క‌థ న‌డిచిందా ?

చంద్రబాబు ఉచ్చులో రఘు పడ్డారా...?

కేసీఆర్‌, జ‌గ‌న్ పంతం నిలువునా ప్రాణాలు తీస్తోందా ?

కడుపులో బిడ్డ, కంటి ముందు లక్ష్యం .. పట్టుదలతో సివిల్స్ 82 వ రాంక్..

ర‌ఘురామ అరెస్టు జాతీయ స్థాయిలో క‌ల‌క‌లం.. ఆ ఎంపీకి ఫోన్లు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>