PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana9f4252e4-b9b3-4f0f-b449-11b5807e97a5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telangana9f4252e4-b9b3-4f0f-b449-11b5807e97a5-415x250-IndiaHerald.jpgఒకప్పుడు మహిళలు ఎలా ఉండేవారంటే కేవలం వంట ఇంటికి మాత్రమే పరిమితమయ్యేవారు.. భర్త చెప్పే మాటలే వేదం.. అత్తామామలు దైవం అనే విధంగా అనుకునేవాళ్లు. అంతేకాదు గడప దాటి బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ప్రభుత్వం మహిళలకు అన్నిట్లో సమాన హక్కులను కల్పించిందో అప్పటి నుంచి పద్ధతులు.. పట్టింపులు అన్నీ పూర్తిగా మారిపోయాయి. అత్తింటి వాళ్ళు ఒక మాట అన్నా కూడా పడరు, ఒక్క దెబ్బ కొడితే కోర్టులు, కేసులు అంటున్నారు. భర్తతో కాపురం చేయలేక పోతే చేయలేనని చెప్పి వదిలేస్తున్నారు. telangana;police;court;husband;traffic police;softwareఇప్పటి మహిళలు ఎలా ఉన్నారంటే ?ఇప్పటి మహిళలు ఎలా ఉన్నారంటే ?telangana;police;court;husband;traffic police;softwareSat, 15 May 2021 12:13:14 GMTఒకప్పుడు మహిళలు ఎలా ఉండేవారంటే కేవలం వంట ఇంటికి మాత్రమే పరిమితమయ్యేవారు.. భర్త చెప్పే మాటలే వేదం.. అత్తామామలు దైవం అనే విధంగా అనుకునేవాళ్లు. అంతేకాదు గడప దాటి బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ప్రభుత్వం మహిళలకు అన్నిట్లో సమాన హక్కులను కల్పించిందో అప్పటి నుంచి పద్ధతులు.. పట్టింపులు అన్నీ పూర్తిగా మారిపోయాయి. అత్తింటి వాళ్ళు ఒక మాట అన్నా కూడా పడరు, ఒక్క దెబ్బ కొడితే కోర్టులు, కేసులు అంటున్నారు. భర్తతో కాపురం చేయలేక పోతే చేయలేనని చెప్పి వదిలేస్తున్నారు.

అత్తింటి వేధింపులు ఎదురైతే గృహహింస చట్టం కింద కేసులు పెడతున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే ఎదురైంది. కరోనా కారణంగా భార్యా భర్తలు కలిసే ఉంటున్నారు. ఇద్దరు మంచి ఉద్యోగం చేస్తున్నారు. అయితే కలిసి చేసుకోవాల్సిన ఇంట్లో పని వల్ల గొడవలు ఏర్పడ్డాయి. కలిసి కాపురం చేయలేను.. నా భర్త నుంచి నాకు విడాకులు ఇప్పించండి అంటూ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పోలీసులను ఆశ్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

 భర్తకు భార్యపై కలిగే అనుమానం రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని అధికారిక నివేదికలు చెబుతున్నారు. చాలా ఫిర్యాదుల్లో కేవలం భార్యపై అనుమానం కారణంగా భర్త భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. పోలీస్‌ అధికారుల విచారణలో కూడా ఈ విషయం వెల్లడవుతోంది. ఇక కొన్ని చోట్లయితే వర్క్‌ ఫ్రం హోంతో ఇంట్లో ఉండే భర్తలు తమకిష్టమైన ఆహా రం వండడం లేదని కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిసింది.చాలా మంది మహిళలు ఇటీవల పోలీస్‌ స్టేషన్లలో ఇచ్చిన ఫిర్యాదుల్లో వంట గదికి సంబంధించినవి కూడా ఉండడం పోలీసు అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 అనుమానం అనే భీజం మొదలైనప్పుడు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా పోలీసులకు పెద్ద తల నొప్పిగా మారింది. ఒకవైపు కరోనా పై ప్రజలకు అవగాహనా కల్పిస్తూ ఇలాంటి కేసులను పరిష్కరించడం అనేది వారి సహనానికి పరీక్ష అని సదరు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇలాంటివి తెలంగాణాలో ఎక్కువగా నమోదు అవుతున్నాయని పోలీస్ శాఖా వెల్లడించింది. ఒకరిపై ఒకరు నమ్మకం తో ఉంటె ఎటువంటి సమస్యలు రావని హితవు పలికారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి..!!

అనసూయ బర్త్ డే స్పెషల్..!

ర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?

బాబు అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు వెనుక ఇంత క‌థ న‌డిచిందా ?

చంద్రబాబు ఉచ్చులో రఘు పడ్డారా...?

కేసీఆర్‌, జ‌గ‌న్ పంతం నిలువునా ప్రాణాలు తీస్తోందా ?

కడుపులో బిడ్డ, కంటి ముందు లక్ష్యం .. పట్టుదలతో సివిల్స్ 82 వ రాంక్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>