BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/rrrarrest169e4c62-6ef4-45ec-812a-979a2c869054-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/rrrarrest169e4c62-6ef4-45ec-812a-979a2c869054-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో రాజకీయ రణరంగంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అరెస్ట్ సయమంలో అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదని ఎంపీ కుమారుడు భరత్ ఆరోపిస్తున్నాడు. నిన్న ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు, గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణ కోసం తరలించారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం రఘురామకృష్ణరాజుకు డాక్టర్లు వైద్య పరీకraghuramakrishnamraju;bharath;raghu;ramakrishna;hyderabad;andhra pradesh;sri bharath;rrr movie;mp;district;police;king;arrest;ranarangam;kanumuru raghu rama krishna rajuRRR నుండి కీలక అంశాలను రాబట్టిన CIDRRR నుండి కీలక అంశాలను రాబట్టిన CIDraghuramakrishnamraju;bharath;raghu;ramakrishna;hyderabad;andhra pradesh;sri bharath;rrr movie;mp;district;police;king;arrest;ranarangam;kanumuru raghu rama krishna rajuSat, 15 May 2021 09:34:34 GMTఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో రాజకీయ రణరంగంలో మాటల తూటాలు పేలుతున్నాయి. అరెస్ట్ సయమంలో అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదని ఎంపీ కుమారుడు భరత్ ఆరోపిస్తున్నాడు.  నిన్న ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు, గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణ కోసం తరలించారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం రఘురామకృష్ణరాజుకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. విచారణలో కొన్ని కీలక అంశాలను సీఐడీ అధికారులు రాబట్టిన్నట్లు సమాచారం. రఘురామకృష్ణరాజు వాంగ్మూలాన్ని సీఐడీ అధికారులు రికార్డు చేశారు. నేడు మరోసారి ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అధికారులు విచారించనున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ సైలెంట్ వెనక భారీ వ్యూహం... ?

ర‌ఘురామ అరెస్టు జాతీయ స్థాయిలో క‌ల‌క‌లం.. ఆ ఎంపీకి ఫోన్లు ?

ఎక్కడి కామెంట్స్ గురించి రఘుని అరెస్ట్ చేసినట్టు...?

షూటింగ్స్ విషయంలో టాలీవుడ్ హీరోల సంచలన నిర్ణయం!

నిక్ కంటే ముందు ప్రియాంక ఆ హీరో ని పెళ్లి చేసుకోవాలనుకుందా..!!

సొంత సినిమా మీద కేసు వేసిన దర్శకుడు

డేనియల్ బాలాజీ కి కరోనా, పరిస్థితి విషమం



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>