BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/love-agarwal840c9c4b-d594-45e2-a74f-130fdf66d29d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/love-agarwal840c9c4b-d594-45e2-a74f-130fdf66d29d-415x250-IndiaHerald.jpgఇండియాలో కరోనా పాజిటివిటీ రేటు క్రమ క్రమంగా తగ్గుతుందని కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్న‌ట్లు ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. ఇండియాలో గ‌త వారం పాజిటివిటీ రేటు 21.9 శాతంగా ఉంద‌ని, అయితే ఇప్పుడు ఆ రేటు 19.8 శాతానికి త‌గ్గిన‌ట్లు తెలిపారు. ఢిల్లీ, చ‌త్తీస్‌ఘ‌డ్‌, డ‌మ‌న్ అండ్ డయూ, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో అత్య‌ధిక స్థాయిలో వైర‌స్ పాజిటివిటీ రేటు క్రమ క్రమంగా త‌గ్గింద‌ని ఆయ‌న తెలిపాLove agarwal;delhi;central government;nijamఇది నిజంగా గుడ్ న్యూసే..!!ఇది నిజంగా గుడ్ న్యూసే..!!Love agarwal;delhi;central government;nijamSat, 15 May 2021 18:27:56 GMTఇండియాలో కరోనా పాజిటివిటీ రేటు క్రమ క్రమంగా తగ్గుతుందని కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాలు ఇస్తున్న‌ట్లు ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. ఇండియాలో గ‌త వారం పాజిటివిటీ రేటు 21.9 శాతంగా ఉంద‌ని, అయితే ఇప్పుడు ఆ రేటు 19.8 శాతానికి త‌గ్గిన‌ట్లు తెలిపారు. ఢిల్లీ, చ‌త్తీస్‌ఘ‌డ్‌, డ‌మ‌న్ అండ్ డయూ, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో అత్య‌ధిక స్థాయిలో వైర‌స్ పాజిటివిటీ రేటు క్రమ క్రమంగా త‌గ్గింద‌ని ఆయ‌న తెలిపారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>