MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sushant-singh-rajput-tollywood-gossips-8cf9ab2b-7d01-4b20-a600-d95d6804400c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sushant-singh-rajput-tollywood-gossips-8cf9ab2b-7d01-4b20-a600-d95d6804400c-415x250-IndiaHerald.jpgటాలెంటెడ్ హీరో బాలీవుడ్ సెన్సేషన్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ మధ్యకాలంలో ఇతని మరణ వార్త దేశం మొత్తాన్ని కదిలించింది. యావత్ భారతదేశం ఇతని సూసైడ్ వార్త విని షాక్ అయింది. ఇక ఈ టాలెంటెడ్ హీరో మరణించి ఏడాది కావస్తున్నా కూడా ఇప్పటికీ ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. కేవలం 34 ఏళ్ల వయసులో గత ఏడాది జూన్ 14న ముంబైలోని తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు సుశాంత్. ఆ తర్వాత సుశాంత్ మరణం చుట్టూ ఎన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దానికి తsushant-singh-rajput, tollywood-gossips;sushant singh;ankhita;chakravarthy;kriti sanon;raj;ria chakravarthi;sushanth;bollywood;media;marriage;sucide;hero;success;june;uriసుశాంత్, అంకితతో విడిపోవడానికి కారణం అదేనటా..సుశాంత్, అంకితతో విడిపోవడానికి కారణం అదేనటా..sushant-singh-rajput, tollywood-gossips;sushant singh;ankhita;chakravarthy;kriti sanon;raj;ria chakravarthi;sushanth;bollywood;media;marriage;sucide;hero;success;june;uriSat, 15 May 2021 18:15:00 GMTటాలెంటెడ్ హీరో బాలీవుడ్ సెన్సేషన్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ మధ్యకాలంలో ఇతని మరణ వార్త దేశం మొత్తాన్ని కదిలించింది. యావత్ భారతదేశం ఇతని సూసైడ్ వార్త విని షాక్ అయింది. ఇక ఈ టాలెంటెడ్ హీరో మరణించి ఏడాది కావస్తున్నా కూడా ఇప్పటికీ ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. కేవలం 34 ఏళ్ల వయసులో గత ఏడాది జూన్ 14న ముంబైలోని తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు సుశాంత్. ఆ తర్వాత సుశాంత్ మరణం చుట్టూ ఎన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. దానికి తోడు డ్రగ్ రాకెట్ కూడా బయటకు వచ్చింది. ఇవన్నీ ఇలా ఉంటే ఈయన మాజీ ప్రేయసి అంకిత లోఖండే కూడా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది. ఇద్దరూ కలిసి దాదాపు ఆరేళ్ల డేటింగ్ చేశారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.ఇద్దరి కెరీర్ దాదాపు ఒకేసారి స్టార్ట్ అయింది.


ఇక అంకిత సుశాంత్ కంటే వయసులో పెద్దది.అయినా కూడా ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. పవిత్ర రిస్తా సీరియల్ తో ఇద్దరు బాగా ఫేమస్ అయ్యారు. అప్పట్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బుల్లితెరపై నెంబర్ వన్ హీరో. అలాంటి స్థానం వదులుకొని సినిమాల కోసం వెళ్ళిపోయాడు సుశాంత్. అక్కడ కూడా వరుస హిట్లు అందుకుంటూ సూపర్ సక్సెస్ అయ్యి పెద్ద స్టార్ హీరో అయ్యాడు. సినిమాల్లో స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత కూడా తన ప్రేయసి అంకితను వదిలిపెట్టలేదు సుశాంత్ సింగ్. ఇద్దరు పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పారు. అయితే ఉన్నట్టుండి 2016లో ఇద్దరు విడిపోయారు. దీనికి కారణాలు ఏంటి అనేది అప్పట్లో ఎవరికీ తెలియదు.


తర్వాత ఎవరూ పట్టించుకోలేదు కూడా. అంకితతో విడిపోయిన తర్వాత కృతి సనన్, రియా చక్రవర్తి లతో ప్రేమలో పడ్డాడు సుశాంత్ సింగ్. మరోవైపు అంకిత కూడా మరో సీరియల్ నటుడితో సహజీవనం మొదలు పెట్టింది. అయితే ఇన్ని రోజుల తర్వాత ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా అంకిత.. తాను సుశాంత్ నుంచి ఎందుకు విడిపోయాననేది చెప్పింది. అప్పట్లో తనకు కెరీర్ ముఖ్యం.. కొన్ని రోజులు ఇవన్నీ వద్దు అన్నందుకు.. సామరస్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుని విడిపోయాము.. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని క్లారిటీ ఇచ్చింది. కేవలం కెరీర్ కోసమే సుశాంత్ తనతో విడిపోయాడు అంటూ చెప్పుకొచ్చింది. బ్రేకప్ అయిన తర్వాత ఒకరి గురించి ఒకరు పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పింది. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన తరువాత మాత్రం కొన్ని రోజులు తనలో తాను కుమిలిపోయి తీవ్రంగా బాధ పడిందట అంకిత.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇది నిజంగా గుడ్ న్యూసే..!!

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>