MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/samantha-akkineni-hot-photos-collection-set-2415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/samantha-akkineni-hot-photos-collection-set-2415x250-IndiaHerald.jpgఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత మొదటి సినిమాలో తనతో నటించిన నాగచైతన్య వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడిపోయింది. పెళ్లి తర్వాత చేస్తున్న పాత్రల్లో వైవిధ్యం కోరుకుంటూ చాలా తక్కువ సినిమాల్లో ఆమె నటిస్తోంది.. చివరిగా తెలుగులో జాను అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇప్పుడు తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తోంది. అలాగే నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో తమిళ సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. అయితే సమంత ఫ్యామిలీtollywood;naga chaitanya;nagarjuna akkineni;bhama;gunasekhar;maya;nageshwara rao akkineni;nayantara;samantha;korea, south;tollywood;cinema;telugu;tamil;marriage;indian;super deluxe;ye maya chesaveబోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?tollywood;naga chaitanya;nagarjuna akkineni;bhama;gunasekhar;maya;nageshwara rao akkineni;nayantara;samantha;korea, south;tollywood;cinema;telugu;tamil;marriage;indian;super deluxe;ye maya chesaveSat, 15 May 2021 15:00:00 GMTఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత మొదటి సినిమాలో తనతో నటించిన నాగచైతన్య వివాహం చేసుకుని ఇక్కడే స్థిరపడిపోయింది. పెళ్లి తర్వాత చేస్తున్న పాత్రల్లో వైవిధ్యం కోరుకుంటూ చాలా తక్కువ సినిమాల్లో ఆమె నటిస్తోంది.. చివరిగా తెలుగులో జాను అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇప్పుడు తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తోంది. అలాగే నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో తమిళ సినిమాలో కూడా ఆమె కీలక పాత్రలో నటిస్తోంది. 


అయితే సమంత ఫ్యామిలీ మాన్ 2 అనే వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో ఆమె పాత్ర చాలా బోల్డ్ గా ఉంటుందని దర్శకులు చెబుతున్నారు. బోల్డ్ గా ఉండే ఒక సౌత్ ఇండియన్ భామ కోసం వెతుకుతున్న సమయంలో తాము సూపర్ డీలక్స్ సినిమా చూశామని ఆ సినిమాలో బోల్డ్ గా కనిపించిన సమంత తమ పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావించి ఆమెను అప్రోచ్ అయ్యామని చెప్పుకొచ్చారు. 


కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పలేదని కొంత సమయం తీసుకుని ఆమె ఈ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా అక్కినేని నాగార్జున కోడలిగా, నాగచైతన్య భార్యగా సమంతను చూస్తున్న తెలుగు ప్రజానీకం ఇప్పుడు ఆమె ఇలాంటి బోల్డ్ పాత్రలు చేస్తే ఏ మేరకు అంగీకరిస్తారు అనేది చూడాల్సి ఉంది. గతంలో ఆమె కాస్త బోల్డ్ గా ఫోటోషూట్స్ చేస్తేనే చాలామంది కామెంట్స్ లో ఆమెను విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఒక వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్ర చేయడం అంటే కాస్త సాహసమనే చెప్పాలి. చూడాలి మరి ఏమవుతుందో ?




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్..!!

బాలిక ప్రాణాన్ని బలిగొన్న స్టేటస్!

అంతరిక్షంలో చరిత్ర సృష్టించిన చైనా..?

కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?

చికెన్ తింటే కరోనా.. క్లారిటీ వచ్చేసింది?

మలుపు తిరిగిన RRR అరెస్ట్..ABN చానల్‌పై కేసు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>