MoviesAnilkumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathirathnalua82063c4-b7b3-4d89-9cde-356b5196eba1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathirathnalua82063c4-b7b3-4d89-9cde-356b5196eba1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలు చాలావరకు మంచి విజయాలను అందుకున్నాయి.. అయితే అందులో కొన్ని సినిమాలు మాత్రం యూత్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఆ సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది.. అలాంటి లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీస్ లో 'జాతి రత్నాలు' కూడా ఒకటి.. స్వప్న సినిమా బ్యానర్ పై మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించాడు.. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. ఫరియా Jathirathnalu;nag ashwin;naveen polishetty;priyadarshi;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;k l rahul;cinema;naga aswin;media;love;audience;comedy;hero;rahul sipligunj;heroine;mahanati;romantic;march;chitramయూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!Jathirathnalu;nag ashwin;naveen polishetty;priyadarshi;rahul new;rahul;rahul ramakrishna;ramakrishna;k l rahul;cinema;naga aswin;media;love;audience;comedy;hero;rahul sipligunj;heroine;mahanati;romantic;march;chitramSat, 15 May 2021 15:00:00 GMTటాలీవుడ్లో ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలు చాలావరకు మంచి విజయాలను అందుకున్నాయి.. అయితే అందులో కొన్ని సినిమాలు మాత్రం యూత్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఆ సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది.. అలాంటి లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీస్ లో 'జాతి రత్నాలు' కూడా ఒకటి.. స్వప్న సినిమా బ్యానర్ పై మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించాడు.. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. ఫరియా అబ్దుల్లా ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. ఇక ఇటీవలే మార్చి 11 న విడుదలైన ఈ సినిమా  రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసింది...

ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని నవ్వులు పూయించింది.. అయితే ఈ సినిమాలో అందరి హాట్ ఫేవరేట్ సీన్స్ చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా సినిమాలో హీరో, హీరోయిన్ కి సంబంధించిన లవ్ ప్రపోజల్ సీన్ అయితే ఓ రేంజ్ లో ఆకట్టుకుంది..ఆ సీన్ లో హీరో తన లవ్ ని చాలా కొత్తగా ప్రపోజ్ చేస్తాడు.. "నీకో విషయం చెప్పాలంటున్నా.. నువ్వు ఏం అనుకోవద్దు అంటున్నా.. అయినా నా మనసులో ఏముందో నీకు అర్ధం ఐతలేదా.. అంటూ హీరో లవ్ ప్రపోజ్ చేస్తే.. దానికి హీరోయిన్ బదులుగా.. నువ్వు ఎన్ని సార్లు తడబుడుతున్నా.. ఏం పర్లేదు..చెప్పు.. అంటున్న.. నా మనసులో ఏముందో నీకు అర్థం అవ్వట్లేదా.. "అని  

హీరోయిన్ చెప్పే డైలాగ్స్ కి యూత్ తెగ ఎంజాయ్ చేశారు..అంతేకాదు ఇప్పటికీ ఈ ప్రపోజల్ సీన్ ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో కొన్ని వేల మంది డబ్ స్మాష్ లు కూడా చేస్తున్నారు..ఇక హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు స్క్రీన్ పై కనిపించినంత సేపు మంచి నటనతో ఆకట్టుకుంది. నవీన్ మరియు ఆమెకు మధ్య కొన్ని రొమాంటిక్ ఎపిసోడ్స్ ఫన్నీ సీన్స్ చాలా బాగుంటాయి వీరికి మంచి కెమిస్ట్రీ కుదిరింది. అలాగే డెబ్యూ ఫిల్మ్ అయినా కూడా తన నుంచి కూడా బెస్ట్ ను ఈ చిత్రంలో ఇచ్చింది అని చెప్పొచ్చు. అలా  సినిమాలో ఈ ప్రపోజల్ సీన్ మాత్రం ఆడియన్స్ కి ఫేవరేట్ గా మారిందనే చెప్పాలి..ఇక త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.కానీ దానిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

ఎన్టీఆర్ 30 కోసం ఆ బాలీవుడ్ భామ ఫిక్స్?

ఎంపీ రఘురామకృష్ణరాజుకు బిగ్ షాక్..!!

బాలిక ప్రాణాన్ని బలిగొన్న స్టేటస్!

అంతరిక్షంలో చరిత్ర సృష్టించిన చైనా..?

కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?

చికెన్ తింటే కరోనా.. క్లారిటీ వచ్చేసింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>