BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/rrr-abn3b3f26c6-e024-43b3-ba6b-c24862453285-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/rrr-abn3b3f26c6-e024-43b3-ba6b-c24862453285-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఉన్న ఎంపీని రాష్ట్రం దాటి వచ్చి ఉన్నపళంగా అరెస్ట్ చేయటం పట్ల పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, రఘురామకృష్ణరాజుతోపాటు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, మరో చానల్‌పై కూడా కేసులు నమోదయిన్నట్లు సమాచారం. మంగళగిరి సీఐడీ పీఎస్‌లో 124ఏ,153ఏ, రెడ్‌విత్ 120బి, 505 సెక్షన్ల కింద కేసులు నమోదవ్వడం సంచలనం రేపుతోంది. ఈ రెండు ఛాన్సల్‌లో రఘురామకు స్లాట్స్ కేటాయించారని ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది. అందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని సీఐడీ చెబుతోంది. ప్రజల్లో అసంతృప్తి, ప్రభుత్వానికి వ్యతిరేకంRRR ABN;raghu;andhra pradesh;rrr movie;mp;district;high court;police;media;arrest;mangalagiri;house;ranarangam;andhra jyothiమలుపు తిరిగిన RRR అరెస్ట్..ABN చానల్‌పై కేసు..!!మలుపు తిరిగిన RRR అరెస్ట్..ABN చానల్‌పై కేసు..!!RRR ABN;raghu;andhra pradesh;rrr movie;mp;district;high court;police;media;arrest;mangalagiri;house;ranarangam;andhra jyothiSat, 15 May 2021 12:41:49 GMTఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంతో రాజకీయ రణరంగంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఎంపీ అరెస్టుపై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తుంటే అధికార పక్షం సమర్థించుకుంటోంది. తెలంగాణలో ఉన్న ఎంపీని రాష్ట్రం దాటి వచ్చి ఉన్నపళంగా అరెస్ట్ చేయటం పట్ల పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, రఘురామకృష్ణరాజుతోపాటు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, మరో చానల్‌పై కూడా కేసులు నమోదయిన్నట్లు సమాచారం. మంగళగిరి సీఐడీ పీఎస్‌లో 124ఏ,153ఏ, రెడ్‌విత్ 120బి, 505 సెక్షన్ల కింద కేసులు నమోదవ్వడం సంచలనం రేపుతోంది. ఈ రెండు ఛాన్సల్‌లో రఘురామకు స్లాట్స్ కేటాయించారని ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది. అందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నారని సీఐడీ చెబుతోంది. ప్రజల్లో అసంతృప్తి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించేందుకు పథకం ప్రకారం కొన్ని మీడియా చానళ్లతో కలిసి కుట్ర పన్నారని సీఐడీ పేర్కొన్నది.

అరెస్ట్ విషయంలో అధికారులు నిబంధనలు పాటించలేని రఘురామ తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రఘురామకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ పిటిషన్‌పై శనివారం మధ్యాహ్నం విచారణ జరపనుంది న్యాయస్థానం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కరోనాను జయించిన 25 రోజులు చిన్నారి.. ధైర్యం నింపుతున్న ఘటన?

చికెన్ తింటే కరోనా.. క్లారిటీ వచ్చేసింది?

రామ్ చరణ్ మొదటగా ప్రేమించింది ఎవరినో తెలుసా.. ?

కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి..!!

అనసూయ బర్త్ డే స్పెషల్..!

ర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?

బాబు అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు వెనుక ఇంత క‌థ న‌డిచిందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>