PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus9f7b5f6c-8faf-4a2c-bea2-86f920cdf2d6-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus9f7b5f6c-8faf-4a2c-bea2-86f920cdf2d6-415x250-IndiaHerald.jpgటెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణకి ఏర్పాట్లు అన్నీ జరిగాయి అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ నెలాఖరు వరకూ విద్యార్థులకు సెలువు ఇచ్చాం అని ఆయన తెలిపారు. జూన్ 1 నుండి ఉపాధ్యాయుల్ని స్కూల్స్ కి రమ్మని చెప్పాం అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తోంది అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరితంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్ని భయాందోళకి గురి చేస్తున్నాయి అని ఆయన ఆరోపణలు చేసారు. పరీక్షల నిర్వహణకి ఇంకా మూడు వారాల సమయం ఉంది అని అన్నారు. పదో తరగతిలో గ్రేడింగ్ లేకపోతే విద్యాaadimulapu suresh,students,exams,ap;suresh;krishna;raghu;ramakrishna;audimulapu suresh;andhra pradesh;mp;cm;minister;arrest;juneపదో తరగతి పరిక్షలపై మళ్ళీ ఏపీ సర్కార్ క్లారిటీ...!పదో తరగతి పరిక్షలపై మళ్ళీ ఏపీ సర్కార్ క్లారిటీ...!aadimulapu suresh,students,exams,ap;suresh;krishna;raghu;ramakrishna;audimulapu suresh;andhra pradesh;mp;cm;minister;arrest;juneSat, 15 May 2021 17:00:00 GMTటెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహణకి ఏర్పాట్లు అన్నీ జరిగాయి అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ నెలాఖరు వరకూ విద్యార్థులకు సెలువు ఇచ్చాం అని ఆయన తెలిపారు. జూన్ 1 నుండి ఉపాధ్యాయుల్ని స్కూల్స్ కి రమ్మని చెప్పాం అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తోంది అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కుట్రపూరితంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్ని భయాందోళకి గురి చేస్తున్నాయి అని ఆయన ఆరోపణలు చేసారు. పరీక్షల నిర్వహణకి ఇంకా మూడు వారాల సమయం ఉంది అని అన్నారు.

పదో తరగతిలో గ్రేడింగ్ లేకపోతే విద్యార్థులకు నష్టం జరుగుతుంది  అని ఆయన వ్యాఖ్యలు చేసారు. విద్యార్థుల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తాం అని వ్యాఖ్యలు చేసారు. ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు అని ఆయన వెల్లడించారు. ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తాం అని స్పష్టం చేసారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ పై విద్యాశాఖ మంత్రి స్పందించారు. రఘురామ కృష్ణం రాజు గెలిచిన పార్టీని, సీఎంని విమర్శించడం దుర్మార్గం అని ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు.

రఘురామ కృష్ఱం రాజు విలువలు లేని రాజకీయం చేశాడు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. సంవత్సరం నుండి రాష్ట్రంతో సంబంధాలు కోల్పోయాడు అని ఆయన విమర్శించారు. ధైర్యంగా ఆయన నియోజక వర్గానికి రాలేక పోయాడు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా, ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తే సీఐడి పరిధిలోకి వస్తుంది అని ఆయన అన్నారు. రఘురామకృష్ణంరాజు చేసిన తప్పులేంటో సెక్షన్ల ప్రకారం చెబుతున్నాం అని అన్నారు. సమాజంలో అలజడి రేకెత్తించే విధంగా రఘు రామకృష్ణం రాజు పని చేశాడు అని మంత్రి మండిపడ్డారు. చట్టం ఎవరికీ చుట్టం కాదు అని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యలు చేసారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కటకటాల పాలైన మోడీ విమర్శకులు..?

ఇక్క‌డుంది ఎవ‌ర‌నుకుంటున్నార్రా.. స్టాలిన్‌.. సీఎం స్టాలిన్‌!!

వారిద్దరి మధ్య విబేధాలకు కారణం అదేనా..?

బాలకృష్ణ 'శ్రీ కృష్ణార్జున విజయము' కి పాతికేళ్ళు..!!

టీకా ప్రభావాలను తెలుసుకునేందుకు వ్యాక్సిన్ ట్రాక‌ర్‌..!!

బోల్డ్ గా సమంత.. మనోళ్ళు తట్టుకుంటారా?

యూత్ హాట్ ఫెవరేట్ గా మారిన "జాతిరత్నాలు' లవ్ ప్రపోజల్ సీన్..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>