BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pannerselvam228245b5-acfc-4095-8ed1-f727c4ff4682-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/pannerselvam228245b5-acfc-4095-8ed1-f727c4ff4682-415x250-IndiaHerald.jpgతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తమ్ముడు బాల మురుగన్ కరోనా తో కన్ను మూసారు. శుక్రవారం ఉదయం తన స్వస్థలం పెరియాకుళంలోనే బాలమురుగన్ తుది శ్వస విడవగా, గత కొంత కాలంగా కాన్సర్ తో సైతం బాధ పడుతున్నాడు. తిరువనంతపురం లో కాన్సర్ కోసంpannerselvam;tiru;udhayanidhi stalin;chief minister;cancer;lung cancer;stalinకరోనాతో కన్ను మూసిన పన్నీర్ సెల్వం తమ్ముడుకరోనాతో కన్ను మూసిన పన్నీర్ సెల్వం తమ్ముడుpannerselvam;tiru;udhayanidhi stalin;chief minister;cancer;lung cancer;stalinSat, 15 May 2021 07:09:32 GMTతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తమ్ముడు బాల మురుగన్ కరోనా తో కన్ను మూసారు. శుక్రవారం ఉదయం తన స్వస్థలం పెరియాకుళంలోనే బాలమురుగన్ తుది శ్వస విడవగా, గత కొంత కాలంగా కాన్సర్ తో సైతం బాధ పడుతున్నాడు. తిరువనంతపురం లో కాన్సర్ కోసం ట్రీట్మెంట్ తీసుకున్న బలమురుగన్ ఆ క్రమం లో కరోనా బారిన పడ్డారు. ఇంట్లో ఉండి కరోనా కోసం చికిత్స తీసుకుని కోలుకున్న సమయంలోనే కన్ను మూసారు. అయన మృతి పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం సంతాపం తెలిపారు. అన్న పన్నీర్ సెల్వం రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న బాల మురుగన్ మాత్రం వ్యవసాయం చేస్తూ కాలం గడిపేవారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తొమ్మిది రోజులు చెట్టుపైనే.. ఎంత ప‌ని చేస్తివి క‌రోనా!

సొంత సినిమా మీద కేసు వేసిన దర్శకుడు

డేనియల్ బాలాజీ కి కరోనా, పరిస్థితి విషమం

భగత్ సింగ్ కుమారుడు అభయ్ సింగ్ కరోనా తో కన్నుమూత

వామ్మో.. అంతరిక్షంలో సినిమా షూటింగ్?

అటా ఇటా తేల్చండి.. కాంగ్రెస్‌లో ఈట‌ల కాక!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీకి శాశ్వతంగా ఛాన్స్ లేకుండా చేస్తున్న పిన్నెల్లి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>