HealthVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/madhumehamtho-badhapaduthunnaraa834c0da-c2c1-4f35-a5d4-08710596577f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/madhumehamtho-badhapaduthunnaraa834c0da-c2c1-4f35-a5d4-08710596577f-415x250-IndiaHerald.jpgమధుమేహం అనే వ్యాధి నేటి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. వయసు పెరిగే కొద్దీ చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగడం వలన మధుమేహ సమస్య వస్తుంది. అయితే ఇది నివారణ లేని అనారోగ్య సమస్య. ఇందుకు సంబంధించిన మందులను మరియు ఇన్సులిన్ ను నిరంతరం వాడడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. అదే విధంగా ఆహారం మరియు జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా కూడా షుగర్ ని అరికట్టవచ్చు. CORONAVIRUS;heart;doctor;sugar;cheque;ayurveda;letter;cinnamon;insulin;chris lynnమధుమేహంతో బాధపడుతున్నారా ... ?మధుమేహంతో బాధపడుతున్నారా ... ?CORONAVIRUS;heart;doctor;sugar;cheque;ayurveda;letter;cinnamon;insulin;chris lynnSat, 15 May 2021 12:00:00 GMTమధుమేహం అనే వ్యాధి నేటి కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. వయసు పెరిగే కొద్దీ చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగడం వలన మధుమేహ సమస్య వస్తుంది. అయితే ఇది నివారణ లేని అనారోగ్య సమస్య. ఇందుకు సంబంధించిన మందులను మరియు ఇన్సులిన్ ను నిరంతరం వాడడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. అదే విధంగా ఆహారం మరియు జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా కూడా షుగర్ ని అరికట్టవచ్చు. డయాబెటిస్ కారణంగా శరీరంలోని ఇతర అవయవాలు కూడా నెమ్మది నెమ్మదిగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ఎక్కువైనట్లు అయితే హార్ట్ డిసీజెస్, కిడ్నీ వ్యాధులు , అంధత్వం వంటివి సంభవిస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
అయితే రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో దాల్చిన చెక్క అద్భుతంగా పని చేస్తుందంటున్నారు. మన వంటింట్లో దొరికే పదార్థాలతో కూడా షుగర్ ని కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అయితే అది ఎలాగో ప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ వరకు నీళ్లు తీసుకొని బాగా మరుగుతున్న సమయంలో ఒక పదిహేను నుండి ఇరవై లోపు లవంగాలను, కొంచెం దాల్చిన చెక్కను వేయాలి. ఆ తర్వాత మళ్లీ బాగా మరగించి ఆ నీటిని వడగట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. దీన్ని ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపున కొంచెం కొంచెంగా తాగాలి. ఇలా పదిహేను రోజుల్లో మూడు లీటర్ల వరకు లవంగం దాల్చిన చెక్క తో మరిగించిన నీటిని కొంచెం కొంచెంగా తాగి ఆ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వాలి.
ఒకసారి షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకొని మళ్లీ నెల తర్వాత కంటిన్యూ చేయాలి. అలా 15 రోజులకు ఒకసారి పది రోజులు గ్యాప్ ఇస్తూ దీనిని తాగడం మంచిది. ఈ రెమిడీ షుగర్ ని కంట్రోల్ చేయడంలో బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ ముఖ్యంగా డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండ సంబంధిత వ్యాధులు ఉండే వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మన షుగర్ ని కంట్రోల్ లో పెట్టుకోవడం ఎంతైనా అవసరం. కాబట్టి ఈమెను కూడా ఈ చిట్కాని ప్రయత్నించి చూడండి. ప్రేక్షకులారా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇలాంటి ఎటువంటి చిట్కాను అయినా పాటించేముందు ఖచ్చితంగా మీ డాక్టర్ ను సలహా తీసుకుని చేయగలరు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈ హీరోలకి ఇద్దరు హీరోయిన్ లు అయితేనే సరిపోతారంట..?

కరోనాతో మమతా బెనర్జీ సోదరుడు మృతి..!!

అనసూయ బర్త్ డే స్పెషల్..!

ర‌ఘురామ అరెస్ట్ వైసీపీలో అస‌మ్మ‌తి వ‌ర్గానికి వార్నింగా?

బాబు అమెరికా ప‌ర్య‌ట‌న ర‌ద్దు వెనుక ఇంత క‌థ న‌డిచిందా ?

చంద్రబాబు ఉచ్చులో రఘు పడ్డారా...?

కేసీఆర్‌, జ‌గ‌న్ పంతం నిలువునా ప్రాణాలు తీస్తోందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>